Pooja Hegde who got a chance in the movie Star Hero

Pooja Hegde: టాలీవుడ్ ఐరన్ లెగ్ గా పేరుగాంచిన పూజ హెగ్డే మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ ఒకానొక సమయంలో ఇండస్ట్రీని షేక్ చేసినప్పటికీ అనంతరం వరుస ఫ్లాప్స్ తో ఉండడంతో ఈమె ఐరన్ లెగ్ అనే ఒక బిరుదు పడింది. ఇక ప్రస్తుత కాలంలో కూడా ఎటువంటి అవకాశాలు రావడం లేదు.

Pooja Hegde who got a chance in the movie Star Hero

ఇక గుంటూరు కారంలో ఈమెకి అవకాశం వచ్చినప్పటికీ షూటింగ్ లేట్ అవ్వడంతో ఈమె ఆ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక మూవీ అనంతరం ఈమె తప్పుకోవడమే మంచిదైందని ప్రతి ఒక్కరు అనేక కామెంట్స్ చేశారు. ఇక తాజాగా పూజ హెడే పై ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Chiranjeevi: అందరి ముందు సుమని అటువంటి పేరుతో పిలిచేసిన చిరంజీవి..కోపంలో సుమ..!

ఈ ముద్దుగుమ్మ కి ఓ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కినట్లు సమాచారం. మరి ఆ స్టార్ హీరో ఎవరు? ఏ సినిమా అని విషయాలు వెలుగులోకి రాకపోయినా.. ఈమె దిశ మారిందంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

Pooja Hegde who got a chance in the movie Star Hero

గత కొంతకాలంగా ఎటువంటి సినిమాలకి ఒకే చెప్పని ఈమెకి ఓ స్టార్ హీరో సినిమా రావడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఇక ఈమెకి వచ్చిన సినిమా కనుక సూపర్ హిట్ అయితే పూజా హెడే కెరీర్ పూర్తిగా మారిపోతుందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాపై మరిన్ని విషయాలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయి. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.(Pooja Hegde)

Join WhatsApp