Prabhas global recognition

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ మనందరికీ సుపరిచితమే. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులారిటీ ఉన్న హీరోలలో ప్రభాస్ ముందు స్థానంలో ఉంటాడు. ఏడాదికి రెండు సినిమాలు చేస్తూ తన ఇమేజ్ ని మరింత పెంచుకుంటున్నాడు ప్రభాస్. ఇక ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

Prabhas global recognition

ఇక ఈ సినిమా పార్ట్ 2 త్వరలోనే రిలీజ్ అవ్వనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రభాస్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే.. మొట్టమొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటించింది ప్రభాస్. అదేవిధంగా మొదట 100 కోట్ల క్లబ్ ని క్రాస్ చేసింది కూడా ప్రభాస్ మూవీనే.

Also Read: Prabhas: కృష్ణంరాజు జయంతి సందర్భంగా అలాంటి పని చేసిన ప్రభాస్.. డైరెక్ట్ గా రేవంత్ రెడ్డినే వీడియో కాల్..!

ఇతర దేశాల్లో మన సినిమా రిలీజ్ అవ్వడం కూడా ప్రభాస్ నుంచే మొదలయ్యింది. ఇది ఓ గొప్ప రికార్డు అని చెప్పొచ్చు. ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్న మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క ప్రభాస్ మాత్రం అన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచాడు. ప్రభాస్ ని బాక్స్ ఆఫీస్ కే సీఈవో అని చెప్పొచ్చు.

Prabhas global recognition

కోట్లాదిమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ప్రభాస్ ప్రస్తుత కాలంలో కూడా అనేక సినిమాలు చేస్తూ మరింత పాపులారిటీని పొందుతున్నాడు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ న్యూస్ చూసిన ప్రేక్షకులు..” నిజంగా బాక్స్ ఆఫీస్ కె సీఈవో అని చెప్పొచ్చు. ఒకటి కాదు మన టాలీవుడ్ లో అతి పెద్ద రికార్డులన్నీ ప్రభాస్కే దక్కాయి. ఎన్టీ రామారావు వంటి వారే చేయలేని పనులని ప్రభాస్ సాధించాడు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.(Prabhas)

Join WhatsApp