Prabhas is not able to give dates for the films he agreed to

Prabhas: ప్రభాస్.. టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవసరంలేని పేరు. ఎన్నో సినిమాల్లో నటించి కొన్ని వందల రికార్డులను క్రియేట్ చేశాడు ప్రభాస్. తన నటనతో భారీ పాపులారిటీ సైతం దక్కించుకున్నాడు. ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్య పోవాల్సిందే. సోషల్ మీడియా దగ్గర నుంచి సినిమాల వరకు నిత్యం ఈయన జపమే చేస్తూ ఉంటారు ప్రజలు.

Prabhas is not able to give dates for the films he agreed to

ఇటీవలే ప్రశాంత్ నీల్‌ తెరకెక్కించిన సలార్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ప్రభాస్ మరోసారి తన పేరును నిలబెట్టుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ 4 పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఇక ఇటీవలే ప్రభాస్ కి కాలు సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఫిజికల్ గా తాను స్ట్రాంగ్ కాకపోయినా మెంటల్గా తాను స్ట్రాంగ్ గా ఉన్నాడని నిరూపించుకుంటూ ఇంకా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.

Also Read: Ram Charan: చెర్రీ – బుచ్చిబాబు మూవీ నుంచి జాన్వి అవుట్.. కారణం ఇదే..!

కానీ సలార్ సినిమా చేసే సమయంలో ప్రభాస్ కాలు సర్జరీ బిడుసు కొట్టింది. యాక్షన్ సీన్స్ లో తాను పెట్టే ఎఫెక్ట్స్ కి తన బాడీ అస్సలు సహకరించలేదు. దీంతో మరోసారి ప్రభాస్ సర్జరీ చేపించుకున్నాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇక ప్రస్తుతం ప్రభాస్ చేసే నాలుగు సినిమాలు కూడా భారీ యాక్షన్స్ తో కూడిన సినిమాలే.

Prabhas is not able to give dates for the films he agreed to

ఈ సినిమాలో కూడా ప్రభాస్ తన 100% ఎఫెక్ట్స్ పెడదామని అనుకున్నప్పటికీ తన బాడీ అంగీకరించడం లేదు. ఒప్పుకున్న సినిమాలకి డేట్స్ ఇవ్వలేక చింతిస్తున్నాడు ప్రభాస్. ఈ క్రమంలోనే తాను ఒప్పుకున్న సినిమాల నుంచి కొన్ని ఆపేయాలని అనుకుంటున్నాడట. ప్రస్తుతానికి ఒక రెండు సినిమాల దాకా ఆపి వాటిని అనంతరం చేద్దామని ఫిక్స్ అయ్యాడట ప్రభాస్. ఇక ఈ వార్త తెలుసుకున్న ప్రభాస్ అభిమానులు..” హెల్త్ కంటే ఏది ఎక్కువ కాదు అన్న. మీ హెల్త్ బాగుంటే రానున్న రోజుల్లో వందల సినిమాలు చేయొచ్చు. అందువల్ల టేక్కేర్ బ్రో ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.(Prabhas)

Join WhatsApp