Prabhas made interesting comments on Jagan

Prabhas: టాలీవుడ్ బడా హీరోలలో ముందుండే హీరో ప్రభాస్. తన హైట్ అండ్ లుక్స్ తో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాడు ఈ హీరో. ఇటీవల సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ భారీ విజయాన్ని సంపాదించుకున్నాడు. సినిమా కదా యావరేజ్ గా ఉన్నప్పటికీ తన లుక్స్ తో మరియు తన కటౌట్ తో ఆ సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లే సత్తా బొక్క ప్రభాస్ కి సొంతమని చెప్పుకోవచ్చు. తన హైట్ అండ్ లుక్స్ కి ఫిదా అవ్వని వారంటే ఉండరు.‌

Prabhas made interesting comments on Jagan

అంత పాపులారిటీ కలిగిన వాడు మరి ప్రభాస్. ప్రస్తుతం టాలీవుడ్ లోనే మోస్ట్ పాపులర్ హీరోగా రికార్డ్ సంపాదించుకున్నాడు ప్రభాస్. ఇక మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా చేసిన హీరోగా కూడా బిరుదును సొంతం చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ పాలిటిక్స్ పై స్పందిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

Also Read: Mahesh Babu: 2024లో నా మద్దతు ఆ పార్టీకే… బాలయ్యకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మహేష్..!

ఎప్పుడూ చాలా తక్కువగా మాట్లాడే ప్రభాస్ ఈసారి పాలిటిక్స్ పై స్పందిస్తూ వ్యాఖ్యలు చేయడంతో ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ప్రస్తుత కాలంలో పాలిటిక్స్ అంటే ఒక పేరు ప్రఖ్యాత కింద మారిపోయాయి. దీంతో సినిమా సెలబ్రిటీలు కూడా తమకి నచ్చిన పార్టీలో చేరుతున్నారు. ఇక తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ సీఎం జగన్మోహన్ రెడ్డి పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. జగన్ పొలిటికల్ బాహుబలి అవునా అని యాంకర్ ప్రశ్నించగా..” అవును ఆయన యంగ్ సీఎం.

Prabhas made interesting comments on Jagan

ఏపీకి యంగ్ సీఎంగా ఉన్న జగన్ బాగా పనిచేస్తున్నారు ” అంటూ సమాధానం ఇచ్చాడు ప్రభాస్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోకి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవ్వడంతో.. ఏంటి డార్లింగ్ నువ్వు ఇలా చేస్తావని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు? నీ మద్దతు ఎప్పుడు తారక్ అన్న కుటుంబానికే అనుకున్నాం. కానీ నువ్వు ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో మేము హార్ట్ అయ్యాము ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.(Prabhas)

Join WhatsApp