Priyamani who is spending so much for it every month

Priyamani: జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన తన యాక్టింగ్ను నిరూపించుకుంది ప్రియమణి. ప్రస్తుత కాలంలో కూడా తనదైన రీతిలో కథలను ఎంపిక చేసుకుంటూ వరుస హ్యాట్రిక్ హిట్లను తన ఖాతాలో వేసుకుంటుంది. ఆ తరంలో ఎంతటి అందం కలిగి ఉందో ప్రస్తుత కాలంలో కూడా అంతే అందచందాలను ఆరబోస్తూ మరింత ఫేమస్ అవుతుంది ప్రియమణి. ఇటీవలే భూమకలాపం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

Priyamani who is spending so much for it every month

ఈ ముద్దుగుమ్మ నటించే ప్రతి సినిమా కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఆ సినిమా స్టోరీ వీక్ అయినప్పటికీ తన యాక్టింగ్ తో వేరే లెవెల్ కి తీసుకెళ్తుంది ప్రియమణి. అందువల్లేనేమో ఇంకా ప్రియమణికి వరస పెట్టి అవకాశాలు వస్తున్నాయి. స్టార్ హీరోయిన్ల కి మించిన అందంతో దూసుకుపోతుంది. సాధారణంగా ఏ స్టార్ హీరోయిన్ అయినా నెలకి తమ అందం కోసం లక్షలకి లక్షలు ఖర్చు చేస్తూ ఉంటారు.

Also Read: Rakul Preet Singh: పెళ్లి తర్వాత దిశ మార్చిన రకుల్.. ఎందుకో తెలుసా..?

కానీ ప్రియమణి మాత్రం ఆ తప్పు అస్సలు చెయ్యదు. కేవలం ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ కోసం 10000 మాత్రమే ఖర్చు పెడుతుంది. ప్రియమణికి మంత్లీ మెయింటెనెన్స్ ఖర్చు పదివేలకి తక్కువగానే ఉంటుందట. ఈ ముద్దుగుమ్మ ఆన్లైన్ షాపింగ్ చేయదు. అదేవిధంగా నిత్యం ఏదో కొనాలి అనే ఆలోచనతో ఉండదు. అంతేకాకుండా బయట రెస్టారెంట్స్ లో తినదు. ఇక స్నేహితులతో కలవడం కూడా చాలా తక్కువ. ఫ్రెండ్స్ తో నెలకు రెండు నెల‌లకు ఒకసారి మీట్ అవుతూ ఉంటుంది ప్రియమణి.

Priyamani who is spending so much for it every month

ఇక తన గ్లామర్ కోసం మేకప్ కి కూడా పెద్ద ఎత్తున ఖర్చు చేయదు ప్రియమణి. ఈ ముద్దుగుమ్మ బ్యూటీ పార్లర్ కి వెళ్లడం చాలా అరుదు. అందుకే ఈమెకి నెలకి తక్కువ మొత్తంలో ఖర్చవుతుంది. సాధారణంగా అంత ఫేమస్ మరియు పేరు ప్రఖ్యాతలు అందితే నిత్యం బ్యూటీ పార్లర్ లోనే ఉంటారు కొందరు. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం బ్యూటీ పార్లర్ దగ్గరికే వెళ్లకపోవడం అంటే మామూలు విషయం కాదు. సాధారణమైన మనుషులకే నెలకు 20 వేలు అలా ఖర్చు అవుతూ ఉంటాయి. అలాంటిది మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రియమణికి నెలకి పదివేలకు తక్కువే ఖర్చు అవుతున్నాయి అంటే ఈమె పొదుపు ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు.(Priyamani)

Join WhatsApp