Puri Charmi relationship updates

Puri Jagannath: మన‌ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలని ఇండస్ట్రీకి అందించిన ఈయన ప్రస్తుతం ఓ నిర్మాణ సంస్థతో దూసుకుపోతున్నాడు.

Puri & Charmi Relationship Updates

ఇక ఈ నిర్మాణ సంస్థ లో పూరితో పాటు చార్మి కూడా కొనసాగుతుంది. ఇక పూరి కొడుకు ఆకాష్ పూరి కూడా అనేక సినిమాలు చేశాడు. మెహబూబా సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకున్నాడు ఆకాష్ పూరి. ఇక పూరి జగన్నాథ్ వైఫ్ లావణ్య మనందరికీ సుపరిచితమే. పూరి సక్సెస్ మీట్ ఫంక్షన్స్ లో దర్శనమిచ్చేది లావణ్య.

Also Read: Anupama: ” ఆ హీరో అంటే నాకు చాలా ఇష్టం “.. అందరి ముందు ఓపెన్ అయిపోయిన అనుపమ పరమేశ్వరన్..!

ఇక వీరిద్దరిది ప్రేమ వివాహం. ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరి కాపురం గురించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే.. పూరి.. తన భార్య లావణ్య కి విడాకులు ఇచ్చి చార్మిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Puri Charmi relationship updates

ఇక గత కొంతకాలం నుంచి చార్మి మరియు పూరి ప్రేమలో ఉన్నట్లు అనేక వార్తలు వచ్చాయి. కానీ వీరిద్దరూ మాత్రం ఏ మాత్రం స్పందించలేదు. ఇక ప్రస్తుతం వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక ఈ వార్త చూసిన ప్రేక్షకులు పూరిని దారుణంగా ఏకేస్తున్నారు.(Puri Jagannath)

Join WhatsApp