Puri Jagannadh Kept that Item Dancer in the House

Puri Jagannadh: ఎన్నో సినిమాలతో యూత్ ని ఆకట్టుకున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటే సినీ ఇండస్ట్రీకి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఈయన తన సినిమాలతో ఎంతోమంది యూత్ ఫాలోయింగ్ సంపాదించారు. ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలతో ఎంతోమంది హీరోలు స్టార్స్ అయ్యారు. అలాంటి వారిలో మహేష్ బాబు, రవితేజ, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి వాళ్ళు ఉన్నారు. ఈయన దర్శకత్వంలో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు కూడా వచ్చాయి. అయితే అలాంటి ఈ డైరెక్టర్ కి ఇప్పుడు వరుసగా ప్లాఫ్స్ వస్తున్నప్పటికీ ఈయనకున్న ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు.

Puri Jagannadh Kept that Item Dancer in the House

మరీ ముఖ్యంగా ఈయన సినిమాలు ప్లాఫ్ అవ్వడానికి కారణం హీరోయిన్ ఛార్మి అని,ఆ హీరోయిన్ తో ఉన్న సాన్నిహిత్యం వల్లే ఈయన సినిమాలపై ఫోకస్ చేయడం లేదు అంటూ కొన్ని రూమర్స్ నెట్టింటా చక్కర్లు కొడుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే పూరి జగన్నాథ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకి పెళ్లయ్యాక కూడా మరో హీరోయిన్ ని తీసుకువచ్చి ఇంట్లో పెట్టారట.ఇకఆ హీరోయిన్ మీరనుకున్నట్టు చార్మి అయితే కాదు.మరో హీరోయిన్ ఆమె ఎవరంటే ఐటెం డాన్సర్ గా టాలీవుడ్ లో ఎంతో మంచి ఇమేజ్ సంపాదించిన ముమైత్ ఖాన్.. (Puri Jagannadh)

Also Read: Lavanya Tripathi: అత్తింట్లో నిహారిక వల్ల టార్చర్ అనుభవిస్తున్న లావణ్య త్రిపాఠి.. బయటపడ్డ సంచలన నిజం..!!

143 మూవీతో పూరి ముంబై బ్యూటీ ముమైత్ ని టాలీవుడ్ కి పరిచయం చేశారు.అలా ఈయన పోకిరి సినిమాలో ఐటెం డాన్స్ చేసే అవకాశం ఇచ్చారు.అలాగే యోగి సినిమాలో కూడా ఐటెం డ్యాన్స్ లో చేసే అవకాశం పూరి జగన్నాథ్ వల్లే వచ్చిందట. అలా టాలీవుడ్ లో మంచి ఇమేజ్ తెచ్చుకున్న ముమైత్ ఖాన్ ని ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పూరి జగన్నాథ్ తన ఇంట్లోనే తీసుకొచ్చి పెట్టారట. ఇక ఈ విషయంలో లావణ్య కూడా అడ్డు చెప్పలేదట.

Puri Jagannadh kept that item dancer in the house

ఎందుకంటే ముమైత్ ఖాన్ సినిమాల్లో అలా యాక్ట్ చేస్తుంది కానీ ఆమె మనసు చాలా మంచిదట. అందుకే చాలా రోజులు ముమైత్ ని తన ఇంట్లోనే పెట్టుకున్నారట పూరి.కానీ ఎప్పుడైతే చార్మితో పరిచయం ఏర్పడిందో అప్పటినుండి ముమైత్ ని పూర్తిగా పక్కన పెట్టారట. దాంతో ముమైత్ ఖాన్ కి కూడా తెలుగులో అవకాశాలు తక్కువై మళ్ళీ ముంబై కి వెళ్ళిపోయింది. అలా చార్మి వల్ల ముమైత్ ఖాన్ కి దూరమయ్యారట పూరి జగన్నాథ్.

Join WhatsApp