Raja Chembolu's Secret Relation with that Star Director

Raja Chembolu: సాధారణంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతోనూ డైరెక్టర్లతోనూ చిన్నచిన్న నటీనటులకి సంబంధం ఉన్న పెద్దగా బయటకి రాదు. వారు నోరు విప్పి చెప్తేనే కానీ వాళ్లు రిలేటివ్స్ అవుతారని ఎవరికీ తెలియదు. ఇక ఈ కోవా కి చెందిన వాడే రాజా చెంబోలు కూడా.

Raja Chembolu’s Secret Relation with that Star Director

ఎన్నో సినిమాలలో నటించిన ఈయన మంచి పాపులారిటీని దక్కించుకున్నాడు. హీరోలకి ఫ్రెండ్ పాత్రలోనూ కొన్ని కొన్ని సినిమాలలో విలన్ గా నటించి ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు రాజా చెంబోలు. ఇక ఈయనకి కూడా ఒక స్టార్ బ్యాగ్రౌండ్ ఉందట. రాజా చెంబోలు ఓ స్టార్ డైరెక్టర్ కి అల్లుడు అవుతాడట.

Also Read: Google Pixel 9: గూగుల్‌ పిక్సెల్‌ 9 ఫీచర్స్ లీక్.. పూర్తి వివరాలు ఇవే…!

మరి ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు గుర్తుపట్టారా? అదేనండి మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కి అల్లుడు అవుతాడు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే వీరిద్దరూ సినిమాలు చాలా తక్కువగా చేశారు. అదేవిధంగా ఎక్కడ ఈ విషయాన్ని చెప్పలేదు కూడా. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి చెప్పాలంటే ఇటీవలే ” గుంటూరు కారం ” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకున్నాడు.

Raja Chembolu's Secret Relation with that Star Director

ఇక త్రివిక్రమ్ అప్కమింగ్ మూవీస్ లో తన అల్లుడిని పెడతాడో లేదో చూడాలి మరి. ఎవ‌డు సినిమాలో రామ్ చరణ్ కి వెన్నుపోటు పొడిసి రాజా చెంబోలు బానే పాపులారిటీ అయ్యాడు. అయినా త్రివిక్రమ్ మాత్రం తన సినిమాలలో తన అల్లుడిని మాత్రం తీసుకోవడం లేదు. దీనికి కారణం ఏంటో తెలియదు కానీ త్రివిక్రమ్ సినిమాలో రాజా చెంబోలను తీసుకోమని తమ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. (Raja Chembolu)

Join WhatsApp