Rajinikanth Heroine Love more then 10 peoples

Heroine: చాలామంది హీరోయిన్స్ సినిమా ఇండస్ట్రీ లో రాణించాలంటే కచ్చితంగా అవకాశం అడగడానికి వెళ్ళినప్పుడు వారు చెప్పిన పనికి తలొగ్గక తప్పదు. అయితే ఈ లిస్టులో స్టార్ హీరోయిన్ల నుండి మొదలు యంగ్ హీరోయిన్లు,ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు ఉన్నారు.అంతే కాదు తమకు జరిగిన ఎన్నో చేదు అనుభవాలను ఎప్పటికప్పుడు పేరు బయట పెట్టకుండా కొన్ని ఇంటర్వ్యూ లలో చెబుతున్నారు. అయితే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కాకుండా హీరో హీరోయిన్ల మధ్య ఎఫై కూడా బాగానే ఉంటాయి.

Rajinikanth Heroine Love more then 10 peoples

అలా ఒకప్పటి స్టార్ హీరోయిన్ దాదాపు పదికి పైగా మందితో ఎఫై పెట్టుకుందట.పెళ్లయ్యాక 6 నెలలకే భర్తకు విడాకులు ఇచ్చి పదిమందికి పైగా ఎఫై** పెట్టుకోవడంతో ఆ హీరోయిన్ పేరు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారుతుంది. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు ఒకప్పటి సీనియర్ నటి అయినా మనిషా కోయిరాల.. ఈమె నార్త్ లోనే కాకుండా సౌత్ లో కూడా రాణించింది. అలా రజనీకాంత్ తో బాబా, నాగార్జునతో క్రిమినల్, అరవిందస్వామి తో ముంబై ఎక్స్ప్రెస్, కమల్ హాసన్ తో భారతీయుడు వంటి సినిమాల్లో నటించింది. ( Heroine)

Also Read: Rana Daggubati: రానా పెళ్లిపై అసభ్యకర కామెంట్లు చేసిన నవదీప్.. ఏంటి బాసు ఇది..!

అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ సామ్రాట్ దహాల్ అనే పారిశ్రామికవేత్తని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి చేసుకున్నాక కేవలం ఆరు నెలలు కూడా ఆ వ్యక్తితో కలిసి ఉండలేక చివరికి విడాకులు తీసుకుంది. ఇక వీరి విడాకుల తర్వాత ఓ ఇంటర్వ్యూలో మనిషా కొయిరాలా మాట్లాడుతూ నా జీవితంలో నాకు పెద్ద శత్రువు ఎవరైనా ఉన్నారంటే నా మాజీ భర్తనే అని చెప్పుకొని బాధపడింది.

Rajinikanth Heroine Love more then 10 peoples

అయితే మనిషా కోయిరాలకి చాలా ఎఫై** ఉన్నాయని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇక మనిషా పేరు గట్టిగా వినిపించింది మాత్రం నానా పాటేకర్.. ఇక ఆయన మాత్రమే కాకుండా మనిషా కొయిరాలా క్రిస్టోఫర్ డోరిస్, సిసిల్ ఆంథోని, ప్రశాంత్ చౌదరి, వివేక్ ముశ్రన్, రాజీవ్ మూల్ చందాని, డీజే హుస్సేన్, క్రిస్పిన్ కాన్రాయ్, ఆర్యన్ వేద్ ,తారీక్ ప్రేమ్ జీ వంటి వారితో ఈమె ఎఫై నడిపించింది అంటూ అప్పట్లో మీడియాలో ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి.( Heroine)

Join WhatsApp