Rajinikanth's shocking comments

Rajinikanth: టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా పరిచయం అవసరం లేని పేరు రజినీకాంత్. తన నటనతో కొన్ని దశాబ్దాల క‌లం నుంచి ఇండస్ట్రీలో రాణిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు ఈ హీరో. ఇటీవల జవాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ విజయము అందుకున్నాడు.

Rajinikanth’s shocking comments

ఇక అనంతరం తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలోకి రీఎంట్రీ రూపొందించిన లాల్ సలాం లో కీలక పాత్ర పోషించారు. కానీ ఈ సినిమా రజినీకాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. సినిమాని సరైన విధంలో తెరకెక్కించకపోవడంతో ఈ మూవీ వాళ్ళ రజనీకాంత్ కెరీర్ పై నెగిటివిటీ పడింది. అప్పటివరకు ఫుల్ ఫామ్ లో ఉన్న రజనీకాంత్ ఒక్కసారిగా డేలా పడిపోయాడు.

Also Read: Anupama Parameswaran: సింపుల్ చీరలో అనుపమ.. చీర ధర ఎంతంటే..?

ప్రస్తుతం మరోసారి ఫామ్ లోకి వచ్చి వరుస సూపర్ హిట్ లు తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్న నూతన హీరోలకి ఇన్స్పిరేషన్ గా నిలిచిన రజనీకాంత్ తాజాగా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ” జీవితంలో ఎన్నో బాధలను మరియు కష్టాలను అనుభవించాను.

Rajinikanth's shocking comments

ఒక్కోసారి ఆ కష్టాలను తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను. కష్టాల నుంచి బయటపడేందుకు సర్వవిధాలుగా ప్రయత్నించాను. అనంతరం ఆ దేవుడు నా కష్టాలను తెలుసుకుని నన్ను కష్టాలు పాలు నుంచి బయటికి తీసుకొచ్చాడు ” అంటూ చెప్పుకొచ్చారు రజినీకాంత్. ప్రస్తుతం రజనీకాంత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.(Rajinikanth)

Join WhatsApp