Rakul Preet Singh changed direction after marriage

Rakul Preet Singh: సాధారణంగా సినీ సెలబ్రిటీలు పెళ్లి అనంతరం కొన్ని మార్పులు చేర్పులు తమ జీవితంలోకి తీసుకొస్తూ ఉంటారు. ఇవి సర్వసాధారణం. పెళ్లికి ముందు ఎంత ఆరబోస్తూ తిరిగిన పెళ్లి అనంతరం మాత్రం తమ హద్దుల్లో ఉంటారు. ఇక ఇదే ట్రెండ్ ని రకుల్ ప్రీత్ సింగ్ సైతం పాటిస్తుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్లకి గట్టి పోటీ ఇస్తూ ఇండస్ట్రీలో కొనసాగిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పెద్దగా సినీ అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైంది.

Rakul Preet Singh changed direction after marriage

దాదాపు తెలుగులో ప్రతి ఒక్క స్టార్ హీరో సరసన నటించింది రకుల్. ఇక ఇటీవలే జాకీ ని వివాహమాడిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమించుకుంటూ డేటింగ్ లో ఉన్న వీరిద్దరూ ఇటీవలే మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఇక వీరిద్దరి కి సంబంధించిన మరిన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. ఇక ఇదిలా ఉంటే తాజాగా రకుల్ పై ఓ క్రేజీ రూమర్ వినిపిస్తుంది.

Also Read: Hair: జుట్టును ఒత్తుగా మార్చాలి అనుకుంటున్నారా.. అయితే ఈ ఇంటి చిట్కాలను ఫాలో అవ్వండి..!

పెళ్లికి ముందు ఒంటిపై బట్టలు లేకుండా తిరిగిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుత కాలంలో మీడియాకి కనిపించాలంటేనే భయపడుతుంది. పెళ్లికి ముందు అడ్డు అదుపు లేకుండా అందాలు ఆరబోసి పెళ్లి తర్వాత ఆ విషయంలో తగ్గడం సినీ హీరోయిన్లకి సర్వసాధారణం. ఇక ఈ అలవాటును అస్సలు వంట పట్టించుకోలేని రకుల్ తన రూటే సపరేట్ అన్నట్లుగా బిహేవ్ చేస్తుంది.

Rakul Preet Singh changed direction after marriage

పెళ్లికి ముందు బిగిని లేసుకొని తిరిగిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుత కాలంలో మాత్రం ట్రెడిషనల్ డ్రెస్ లో కూడా ఫోటోలను షేర్ చేయడం లేదు. దీనికి కారణం తన పెళ్లి బంధమై అయినట్లు తెలుస్తుంది. ఒకప్పుడు టాలీవుడ్ బోల్డ్ బ్యూటీస్ ఎవరు అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది రకుల్. అంతమేరా అందాలను ఆరబోసేది మరి. పేరుకి బాలీవుడ్ యాక్టర్స్ అయినా టాలీవుడ్ లో మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకుంది. ఇక ప్రస్తుతం రకుల్ తన అందచందాలను ఆరబోయకపోవడంతో ప్రతి ఒక్కరికి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.(Rakul Preet Singh)

Join WhatsApp