Ram Charan Pet Dog Instagram Followers

Ram Charan Pet Dog : రామ్ చరణ్ పెట్ డాగ్ రైమ్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక రామ్ చరణ్ ఉపాసన ఎక్కడికి వెళ్లినా కూడా తమ వెంటనే తీసుకొని వెళ్తారు.అంతేకాదు ఉపాసనకి కూతురు పుట్టిన సమయంలో కూడా రామ్ చరణ్ ఉపాసన రైమ్ ని వదిలిపెట్టలేదు.కొంతమంది తమ పెట్ డాగ్ ని అంతగా పట్టించుకోరు. కానీ రామ్ చరణ్ ఉపాసన మాత్రం తమ పెట్ డాగ్ ని సొంత బిడ్డలాగే చూసుకుంటారు. ఇక రైమ్ చాలా అందంగా ఉండే సంగతి మనకు తెలిసిందే.

Ram Charan Pet Dog Instagram Followers

అలాగే వీళ్లు ఏ వెకేషన్ కి వెళ్ళినా కూడా తమతో పాటు రైమ్ ఉండాల్సిందే.ఎక్కడికి వెళ్ళినా రైమ్ కూడా వారితో వెళ్లి ఫొటోస్ లో దర్శనమిస్తూ ఉంటుంది.అయితే తాజాగా రైమ్ గురించి ఒక సంచలన విషయం బయటపడింది. అదేంటంటే రామ్ చరణ్ పెంచుకుంటున్న పెట్ డాగ్ కి కూడా ఇంస్టాగ్రామ్ ఉందట. అంతేకాదు దాని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంతమందో తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోక తప్పదు.(Ram Charan Pet Dog )

Also Read: Rajamouli: వ‌య‌సులో రాజ‌మౌళి కంటే ఆయ‌న భార్య ర‌మా ఎన్నేళ్లు పెద్ద‌వారో తెలుసా?

అవును మీరు వినేది నిజమే..టాప్ సెలబ్రేస్ కంటే ఎక్కువ ఫాలోవర్స్ ను సంపాదించుకుంది పెట్ డాగ్ రైమ్..మరి ఇంతకీ రైమ్ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంతమంది అంటే 80 వేల కంటే ఎక్కువ ఫాలోవర్స్ ని కలిగి ఉంది.ఇక ఈ విషయం తెలిసిన చాలామంది మనుషుల కంటే జంతువులకే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Ram Charan Pet Dog Instagram Followers

అంతే కాదు చాలామంది నెటిజన్స్ అయితే మనుషుల కంటే ఈ పెట్ డాగ్ చాలా అదృష్టవంతురాలు. ఫాలోవర్స్ పెరగడం కోసం చాలామంది చాలా రకరకాల వీడియోలు ఎన్నో కసరత్తులు చేస్తూ ఉంటారు. కానీ ఈ పెట్ డాగ్ కి అలాంటివేవీ లేకుండానే 80,000 మంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది అంటే నిజంగా గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక రామ్ చరణ్ దగ్గర ఉన్న పెట్ డాగ్ విలువ దాదాపు 35,000 నుండి 70 వేల వరకు ఉంటుందని సమాచారం.(Ram Charan Pet Dog )

Join WhatsApp