Ram pothineni is creating a site for the TV actor

Ram pothineni: ప్రేమ అనేది స్టార్ హీరో మరియు హీరోయిన్లపైనే పుడుతుంది అని అనుకోవడం మన అమాయకత్వం. ఒక్కోసారి స్టార్ హీరోలు అయినప్పటికీ బుల్లితెర నటీనటులను ప్రేమిస్తూ ఉంటారు. అదేవిధంగా తమ బంధాన్ని ప్రతి ఒక్కరికి ప్రూవ్ చేసేందుకు పెళ్లిళ్లు కూడా చేసుకుంటారు. అలా ఇప్పటికే అనేకమంది వివాహ దాంపత్య జీవితంలో అడుగుపెట్టారు.

Ram pothineni is creating a site for the TV actor

ఇక మన టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న ఏకైక ఆ హీరో పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని ప్రతి ఒక్కరు ఎంతో క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు. మరి ఆ హీరో మరెవరో కాదు రామ్ పోతినేని. కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో రాణిస్తున్నప్పటికీ ఇప్పటికీ పెళ్లి ఊసు ఎత్తడం లేదు రామ్. సింగిల్ అంటూ తిరుగుతూ తన పెళ్లి ఊసు ఎత్తడం లేదు. కానీ ఈయనకి పెళ్లి చేసే తీరులో తమ ఫ్యామిలీ మాత్రం అమ్మాయిలను వెతుకుతున్నారు.

Also Read: Health: వాట్.. రాగి తో ఇన్ని అనారోగ్యాలకి చెక్ పెట్టవచ్చా..?

వచ్చిన మ్యాచ్ కి ఏదో ఒక వంక పెడుతూ పెళ్లి బంధాన్ని దాటేస్తున్నాడు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ ఓ బుల్లితెర నటిని లవ్ చేస్తున్నాడట. మరి ఆ నటి మరెవ్వరో కాదు శ్రీ సత్య. గతంలో వీరిద్దరూ ఓ షోలో పాల్గొన్న సమయంలో శ్రీ సత్య రామ్ పోతినేనికి ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే. నార్మల్ గా అయితే ఒక హీరో బుల్లితెర నటిని లవ్ చేస్తున్నాడు అంటే అందరూ షాక్ అవుతారు. కానీ వీరిద్దరికీ ముందు నుంచే పరిచయం ఉన్నందున ఎవ్వరు మాట్లాడడం లేదు. అంతేకాకుండా శ్రీ సత్య కి రామ్ పోతినేని అంటే ఎనలేని ప్రేమ.

Ram pothineni is creating a site for the TV actor

తన ప్రేమను ఎన్నోసార్లు రామ్ పోతినేనికి తెలియజేసింది కూడా.ఇక తన ప్రపోజల్కి లొంగిపోయిన రామ్ తంతో లవ్లో పడ్డాడట. ఇక వీరిద్దరూ పెళ్లి కి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే శ్రీ సత్య ఇప్పుడిప్పుడే కెరీర్ పరంగా ఎదుగుతుంది. ఒకవేళ తనని ఇప్పుడు పెళ్లి చేసుకుంటే తన కెరీర్ మధ్యలో ఆపేయాల్సి వస్తుంది. అందువల్ల శ్రీ సత్య కెరీర్లో సెటిల్ అయినా అనంతరం వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తుంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.(Ram pothineni)

Join WhatsApp