Ram Pothineni is going to marry the Big Boss actress

Ram Pothineni: ఏంటి.. రామ్ పోతినేని నిజంగానే ఆ బిగ్ బాస్ నటిని పెళ్ళాడబోతున్నారా..అందుకే ఇంట్లో వాళ్ళు ఎన్నిసార్లు పెళ్లి సంబంధం తీసుకువచ్చినా రిజెక్ట్ చేస్తున్నారా.. మరి ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ నిజమో కాదో ఇప్పుడు తెలుసుకుందాం.. దేవదాసు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన రామ్ పోతినేని వరుస సినిమాలతో జోరు చూపించారు. ఇక ప్రస్తుతం ఆయన డబుల్ ఇస్మార్ట్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.

Ram Pothineni is going to marry the Big Boss actress

ఇదంతా పక్కన పెడితే గత కొద్ది రోజులుగా రామ్ పోతినేని పెళ్లి వార్తలు నెట్టింట్లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. దానికి ప్రధాన కారణం ఈయన వయసున్న హీరోలందరూ పెళ్లిళ్లు చేసుకోవడమే. దాంతో ఆ మధ్య కాలంలో ఈయన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త చక్కర్లు కొట్టగా అది కాస్త రామ్ పోతినేని దగ్గరికి వెళ్లి మా ఫ్యామిలీ వాళ్ళు అడుగుతున్నారు.(Ram Pothineni)

Also Read: Jagapathi Babu: సినిమాల్లోకి రాక‌పోయుంటే జ‌గ‌ప‌తిబాబు ఏం అయ్యేవారో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

ఆమె ఎవరో మీరే నాకు చెప్పాలి అని పోస్ట్ పెట్టారు. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే తాజాగా ఇండస్ట్రీ నుండి మరో టాక్ వినిపిస్తోంది. అదేంటంటే బిగ్ బాస్ నటి శ్రీ సత్య ని రామ్ పోతినేని పెళ్లి చేసుకోబోతున్నారని, అందుకే ఇన్ని రోజులుగా పెళ్లి విషయాన్ని దాటేస్తున్నారు అంటూ వినిపిస్తుంది. అంతేకాదు చాలా సందర్భాలలో శ్రీ సత్య నాకు రామ్ పోతినేని అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది.

Ram Pothineni is going to marry the Big Boss actress

అయితే వీరిద్దరి మధ్య సీక్రెట్ బంధం నడుస్తుందని, శ్రీ సత్య కూడా హీరోయిన్ కి మించిపోని అందంతో ఉంటుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రేమలో రామ్ పోతినేని పడిపోయాడని శ్రీ సత్యనే రామ్ పోతినేని పెళ్లి చేసుకుంటారని,అందుకే ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధాలు అన్ని చెడగొడుతున్నారు అంటూ నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.మరి వైరల్ అయ్యే న్యూస్ ఎంత నిజమో తెలియాలంటే రరామ్ పోతినేని మరొకసారి క్లారిటీ ఇవ్వాల్సిందే అంటున్నారు ఆయన అభిమానులు

Join WhatsApp