Ramya Krishna sensational comments

Ramya Krishna: స్టార్ హీరోయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా దర్శక నిర్మాతలు, హీరోల గదుల్లోకి వెళ్లాలి అనేది సినిమా ఇండస్ట్రీ మొదలైనప్పటి నుండి జరుగుతున్న తంతే..అయితే ఈ విషయాన్ని కొంతమంది యంగ్ ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు, యంగ్ హీరోయిన్లు, యాంకర్లు చెబితే బాగానే ఉంటుంది.కానీ ఒక స్టార్ హీరోయిన్ ఇలాంటి మాటలు చెప్పడంతో ఈ విషయం విన్న చాలామంది జనాలు ఆశ్చర్యపోయారు.

Ramya Krishna sensational comments

ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యుండి ఆమెనే ఇలాంటి మాటలు మాట్లాడితే ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన హీరోయిన్ల పరిస్థితి ఏంటి అని ఒకానొక సమయంలో అందరూ అవాక్కైపోయారు. ఇక రమ్యకృష్ణ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో ఇండస్ట్రీలో స్టార్స్ అవ్వాలంటే కచ్చితంగా దర్శకనిర్మాతలు లేదా హీరోల కోరిక తీర్చాలని, వారి పడకగదిలోకి వెళ్లాల్సిందే అంటూ చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే అందరూ అలా ఉంటారని కాదు(Ramya Krishna)

Also Read: Venkatesh:ఆ హీరోయిన్ ని చూస్తే వెంకటేష్ కి ఒళ్లంతా మండుతుందట.. కారణం ఆ గొడవేనా..?

కానీ హీరోయిన్ అవ్వాలంటే మాత్రం ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ అవ్వక తప్పదు. ఏదో ఒక విషయంలో సర్దుకు పోవాల్సిందే.ఒకవేళ అలా సర్దుకుపోకపోతే మన కెరీర్ అక్కడికే ఆగిపోతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అందుకే కొన్ని కొన్ని సార్లు కొంతమంది దగ్గర లొంగి పోవాల్సి వస్తుంది అంటూ రమ్యకృష్ణ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.

Ramya Krishna sensational comments

ఇక రమ్యకృష్ణ ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో ఆడి పడి ప్రస్తుతం సినిమాల్లో కీలకంగా ఉండే పాత్రల్లో నటిస్తుంది. ఇక ఈమె హీరోయిన్ గా అవకాశాలు తగ్గాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన పాత్రల్లో శివగామి పాత్ర ఆమె లైఫ్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రగా పేరు తీసుకువచ్చి పెట్టింది.పాన్ ఇండియా రేంజ్ లో వచ్చిన బాహుబలి మూవీ లో శివగామి క్యారెక్టర్ కి రమ్యకృష్ణ అద్భుతంగా సెట్ అయిందని చాలామంది సినీ విమర్శకులు సైతం ఆమెను అభినందించారు.(Ramya Krishna)

Join WhatsApp