Rana Viral comments on Samantha

Rana: దగ్గుబాటి రానా ఇండస్ట్రీలోకి రాకముందే దాదాపు 70 కి పైగా సినిమాలకి విజువల్ ఎఫెక్ట్స్ సమన్వయ కర్తగా పనిచేశారు.ఆ తర్వాత లీడర్ మూవీ తో ఇండస్ట్రీలోకి హీరో గా ఎంట్రీ ఇచ్చారు. అయితే అలాంటి దగ్గుబాటి రానాకి సమంతతో ఒకప్పుడు రిలేషన్ ఉండేది. ఎలా అంటే దగ్గుబాటి రానా మేనత్త అంటే నాగార్జున మొదటి భార్య లక్ష్మి కొడుకు నాగచైతన్య భార్య సమంత..

Rana Viral comments on Samantha

అలా రానాకి నాగచైతన్య వరసకి బావ అవుతాడు. ఇక బావ భార్య చెల్లెలు అవుతుంది.. అలా సమంత నాగచైతన్య పెళ్లయిన సమయంలో రానా సమంత మధ్య అన్నా చెల్లెళ్ల అనుబంధం ఉండేది. కానీ ప్రస్తుతం సమంత నాగచైతన్యకు విడాకులు ఇవ్వడంతో ఆ బంధం కాస్త తెగిపోయింది అని చెప్పుకోవచ్చు. అయితే సమంత గురించి రానా అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.(Rana)

Also Read: Raj Tarun: స్టార్ యాంకర్ తో రాజ్ తరుణ్ ఎఫై**.. ఎట్టకేలకు సీక్రెట్ చెప్పిన హీరో..!

ఇక రానాకి ఓ ఇంటర్వ్యూలో సమంత గురించి ఒక క్వశ్చన్ ఎదురైంది. అయితే రానా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ లో భాగంగా సమంత గురించి యాంకర్ అడగగా…సమంత దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆమెతో ఓ మూడు నాలుగు గంటలు సరదాగా మాట్లాడేయవచ్చు.ఎందుకంటే ఆమె దగ్గర మాట్లాడిన కొద్ది ఇన్ఫర్మేషన్ వస్తుంది..

Rana Viral comments on Samantha

ఎంతసేపైనా సరే సంతోషంగా సోది మాట్లాడవచ్చు అంటూ రానా చెప్పిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో ఏంటి రానా సమంతని అంత మాట అనేసాడు… ఇన్ డైరెక్ట్ గా సమంత ఎంత సోది చెప్పినా సరే వింటుందని అన్నారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.(Rana)

Join WhatsApp