Rashmika mandhana, remuneration with Animal Hit

Rashmika mandhana: టాలీవుడ్ ముద్దుగుమ్మ రష్మిక మందన గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే యానిమల్ మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతుంది రష్మిక. కిరాక్ పార్టీ అనే చిన్న సినిమా ద్వారా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈమె ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్కి ఎదిగింది.

Rashmika mandhana, remuneration with Animal Hit

ఇక ఈమె లవ్ అంటే పెళ్లి వార్తలతో పాటు ఫేక్ ఫోటోలు, న్యూస్లతో సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది. బాలీవుడ్ ప్రిన్స్ రన్బీర్ కపూర్, ఐ కెన్ స్టార్ అల్లు అర్జున్ వంటి స్టార్స్ సర్సున నటించిన తన సత్తా చాటుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాకుండా సోషల్ మీడియాలో సైతం నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ను ప్రేక్షకులకు పరిచయం చేస్తుంది. ఇక ప్రస్తుతం రష్మిక పుష్ప కి సీక్వెల్ గా రూపొందుతున్న పుష్ప 2 మూవీలో శ్రీవల్లి పాత్ర పోషిస్తుంది.

Also Read: Upasana: ఉపాసన , లక్ష్మీ ప్రణతి, బ్రాహ్మణి లో ఉన్న ఏకైక క్వాలిటీ ఏంటో తెలుసా..!

ఇక రష్మిక టాలీవుడ్ రౌడీ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తో డేటింగ్ చేస్తుందని ఇద్దరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోనున్నట్లు అనేక రూమర్స్ ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలో ఎటువంటి నిజం లేదని హీరో క్లారిటీ ఇచ్చినప్పటికీ వీరి ఫ్యాన్స్ దానిని పట్టించుకోవడం లేదు. వీరిపై నిత్యం ఏదో ఒక వార్త సృష్టిస్తూ సంతృప్తి చెందుతున్నారు. ఇక రష్మిక మందనాకి ఇటీవల కాలంలో బాగా సక్సెస్ లు వస్తున్నాయి.

Rashmika mandhana, remuneration with Animal Hit

ఈ క్రమంలోనే ఒకప్పుడు సినిమాకి వచ్చి రెండు కోట్లు డిమాండ్ చేసే ఈమె ప్రస్తుతం భారీగా తన రెమ్యూనిరేషన్ ని పెంచేసింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు గాను దాదాపు నాలుగు కోట్ల వరకు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. యానిమల్ సక్సెస్ తో తన పారిదోషకాన్ని మరింత పెంచేసిందట ఈ నేషనల్ క్రష్. ఇక రానున్న రోజుల్లో రష్మిక మందన స్టార్ హీరోలతో కలిసి రెమ్యూనరేషన్ పుచ్చుకున్న ఆశ్చర్యపో అవసరం లేదు. ఎందుకంటే ఈమె పాపులారిటీ అలా ఉంది మరి.(Rashmika mandhana)

Join WhatsApp