Rashmi's Relationship with a Star Hero

Rashmi: యాంకర్ రష్మీ మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ తన ముద్దు ముద్దు మాటలతో పాటు యాంకరింగ్ తో కూడా ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. అదేవిధంగా సుడిగాలి సుదీర్ తో ప్రేమాయణం నడుపుతూ మంచి ఫేమస్ అయ్యింది కూడా. ఈమె యాంకరింగ్ లోకి అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకు సుడిగాలి సుదీర్ పై ఘాటు ప్రేమని వలగబోస్తూ పాపులారిటీని సంపాదించుకుంది.

Rashmi’s Relationship with a Star Hero

ఇక ఈ ముద్దుగుమ్మ యాంకర్ అయినప్పటికీ పెద్దగా యాంకరింగ్ చెయ్యదు. ఈమె ఒక్క ఈటీవీ కి మాత్రమే పరిమితం. ఈటీవీ ప్రోగ్రాములు తప్ప ఇతర ప్రోగ్రాములు అస్సలు ఒప్పుకోదు. ఇక ఇందువల్లే ఈమెకి పెద్దగా అవకాశాలు కూడా దక్కడం లేదని చెప్పవచ్చు. ఈమెతో యాంకరింగ్ రంగంలోకి దిగిన శ్రీముఖి దూసుకుపోతున్నప్పటికీ ఈమె మాత్రం ఈటీవీ కి మాత్రమే పరిమితమైంది.

Also Read: Siddharth: సిద్ధార్థ్ మోజు తీర్చుకుని వదిలేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా? పాపం ఈ బ్యూటీస్..!

ఇక ఈ ముద్దుగుమ్మ పై తాజాగా ఓ వార్త వినిపిస్తుంది. అదేంటంటే.. ఈమె ఓ స్టార్ హీరో ని బుట్టలో వేసిందట. ఇక ఆ స్టార్ హీరోతో ఈమె త్వరలోనే పెళ్లి కూడా చేసుకోనుందట. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమాయణం నడుపుతూ ప్రస్తుతం ఒక్కటి అవ్వడానికి సిద్ధమవుతున్నారట. ఇక ఈ ముద్దుగుమ్మ స్క్రీన్ పై సుడిగాలి సుదీర్తో నడిపింది మొత్తం టిఆర్పి కోసమే అని ఎన్నోసార్లు తెలియజేసింది. అయినప్పటికీ ఎవ్వరూ వినలేదు.

Rashmi's Relationship with a Star Hero

అందువల్ల ఇక ఈమె చెప్పడం ఆపేసి మరో హీరోని పెళ్లి చేసుకుని చూపిద్దామని సిద్ధమయ్యిందట. మరి ఆ స్టార్ హీరో ఎవరో తెలియక పోయినప్పటికీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వార్త విన్న సుడిగాలి సుదీర్ ఫ్యాన్స్..” నువ్వు సుదీర్ ని నిజంగా లవ్ చేయలేదేమో.. కానీ సుధీర్ మాత్రం నిన్ను సిన్సియర్ గా లవ్ చేశాడు. అయినా నీలాంటి దాన్ని సుదీర్ కి వైఫ్ గా ఊహించుకున్నాం చూడు మాది తప్పు ” అంటూ ఫైర్ అవుతున్నారు.(Rashmi)

Join WhatsApp