Taarak - RGV combo movie fix soon

RGV: ఎప్పటికప్పుడు కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూ మనల్ని ఎవడ్రా ఆపేది అన్న డైలాగ్ ని గుడ్డిగా ఫాలో అయిపోతూ ఉండే వాడే ఆర్జీవి. తన డైరెక్షన్ బాగున్నప్పటికీ తాను చేసే చేష్టలు మాత్రం ఎవ్వరికి నచ్చవు. అమ్మాయిలతో కనిపిస్తూ రకరకాల చేష్టలలో పాల్గొంటూ ఉంటాడు. ఇక వాటిని సోషల్ మీడియాలో సైతం అప్లోడ్ చేస్తాడు.

Taarak – RGV combo movie fix soon

ఇక మొదట్లో ఆర్జీవి ప్రవర్తన చూసి కొందరు మండిపడినప్పటికీ అనంతరం వాడు అంతే అని వదిలేశారు. మరికొందరు మాత్రం ఆర్జీవి ఎవ్వరికి భయపడడు అనే సిద్ధాంతంలో ఉండిపోతున్నారు. ఇక ఇటీవలే వ్యూహం ద్వారా అనేక ఇబ్బందులు పడ్డాడు. మూవీ ప్రస్తుతం మరో హీరోకి ఛాన్స్ ఇచ్చాడట. ఒకపక్క వైయస్సార్ జీవిత కథను తీసిన ఆర్జీవి మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఇదెక్కడ కాంబినేషన్ అని అనుకుంటే నిజానికి ఆర్జీవికి డైరెక్షన్ అంటే నే ఇష్టం.

Also Read: Chiranjeevi: అందరి ముందు సుమని అటువంటి పేరుతో పిలిచేసిన చిరంజీవి..కోపంలో సుమ..!

అది ఏ పార్టీ సినిమా అనేది ఆలోచించడు. వ్యూహం మూవీ ప్రెస్ మీట్ లో పాల్గొన్నప్పుడు కూడా ఆర్జీవి తనకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టమని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక ఆక్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని కూడా చెప్పుకొచ్చారు. ఇక ఆర్జీవి తారక్ కి ఒక కథని వినిపించాడట. ఆ కథ తారక్ కిల‌ కూడా చాలా బాగా నచ్చిందట.

Taarak - RGV combo movie fix soon

దీంతో ప్రస్తుతం దేవర షూటింగ్ చేస్తున్నాను కదా.. అనంతరం వార్ 2 మూవీ ఉంది. ఆ తరువాత ఈ సినిమా మొదలు పెడదామని వెల్లడించారట. ఇక ఈ మూవీ టైటిల్ ని కూడా చాలా సాలిడ్ గా పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారట ఆర్జీవి. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త విన్న ప్రేక్షకులు.. వీరి కాంబినేషన్లో ఇప్పటివరకు ఎటువంటి సినిమా కూడా రాలేదు… వీరి కాంబోలో ఒక సినిమా చూడాలన్న మా కోరిక నెరవేరింది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.(RGV)

Join WhatsApp