RGV did such a thing in the car with Sridevi

RGV: స్టార్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ఎంతో పేరున్న రాంగోపాల్ వర్మ ప్రస్తుతం తన వింత వింత సినిమాలతో కొంతమందికి విసుగు తెప్పిస్తున్నారు. అప్పట్లో ఈయన కి మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండేది.ఇక ఇప్పుడు రాజమౌళి ఎలా అయితే ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఉన్నారు. కానీ అప్పట్లోనే ఆర్జీవికి రాజమౌళి కంటే ఎక్కువ పేరు ఉండేది.కానీ అలాంటి ఆర్జీవి తన సినిమాల ద్వారా తానే తనకున్న స్టార్డం మొత్తం పోగొట్టుకున్నారు.

RGV did such a thing in the car with Sridevi

ప్రస్తుతం వివాదాస్పద, శృం**ర భరిత సినిమాలు తీస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.అలాగే ఏదైనా సమస్య గురించి సోషల్ మీడియాలో స్పందిస్తూ యాక్టివ్ గా ఉంటారు. అయితే అలాంటి ఆర్జీవి తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో శ్రీదేవితో కలిసి నోట్లో అది పెట్టుకున్న ఫోటో ఒకటి నెట్టింట షేర్ చేశారు. ఇక ఈ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో చాలామంది శ్రీదేవి అభిమానులు ఈయనపై ఫైర్ అవుతున్నారు.(RGV)

Also Read: Shahrukh Khan: అతన్ని వరల్డ్ కప్ కి సెలెక్ట్ చేయండి.. షారుఖ్ ఖాన్ స్పెషల్ రిక్వెస్ట్..!

ఇక సోషల్ మీడియాలో ఆర్జివి షేర్ చేసిన ఆ ఫోటోలో ఏముందంటే.. ఒక కారులో శ్రీదేవి డ్రైవ్ చేస్తుండగా ఆర్జీవి తన నోట్లో సిగరెట్ పెట్టుకొని సిగరెట్ కాల్చుతున్నారు.. అయితే శ్రీదేవి చనిపోయాక ఆమె ఫోటో ఎలా వచ్చింది అని అనుకోవచ్చు.అయితే ఇది ఏఐ టెక్నాలజీతో శ్రీదేవి ఉన్నట్లు క్రియేట్ చేసి పక్కనే ఆర్జీవి సిగరెట్ తాగుతున్న ఫోటో ఎడిట్ చేశారు.

RGV did such a thing in the car with Sridevi

ఇక ఈ ఫోటో నెట్టింట్లో షేర్ చేయడంతో చనిపోయిన శ్రీదేవి ఎలా వచ్చిందని కొంతమంది కామెంట్స్ చేస్తే మరి కొంతమందేమో చనిపోయిన ఆ హీరోయిన్ ని టెక్నాలజీ సహాయంతో నీ పక్కన కూర్చున్నట్టు పెట్టి సిగరెట్ తాగుతూ ఫోటో షేర్ చేస్తావా అంటూ ఆమె అభిమానులు ఫైర్ అవుతున్నారు.ఇక రామ్ గోపాల్ వర్మ కి శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో ఆయన ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో బయటపెట్టారు.(RGV)

Join WhatsApp