Roja left after hating Venkatesh.. this is the reason

Venkatesh: ప్రస్తుత కాలంలో కూడా టాలీవుడ్ యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్న హీరో విక్టరీ వెంకటేశ్. ఒకప్పుడు ఫ్యామిలీ స్టార్ వెంకటేష్ గా ఉన్న ఈ హీరో ప్రస్తుతం ప్రతి ఒక్కరికి వెంకీ మామగా మారిపోయాడు. ఏక వెంకటేష్ చేసిన ఫ్యామిలీ చిత్రాలు ఆడియన్స్ ని అప్పట్లో ఎంతలా ఆకట్టుకున్నాయో మనందరికీ తెలిసిందే. వెంకటేష్ స్థానం పని తాను చేసుకుని నేరుగా ఇంటికి వెళ్లిపోయే రకం. ఎవరితోనూ ఎటువంటి గొడవలు ఉండవు. అలాంటిది ఒక హీరోయిన్తో వెంకటేష్ కి గొడవ అయిందంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు రోజా. ప్రస్తుతం పాలిటిక్స్ లో కూడా ఈ పేరు గట్టిగానే వినిపిస్తుంది.

Roja left after hating Venkatesh.. this is the reason

వెంకటేష్, రోజా ఇద్దరూ కలిసి కేవలం ఒకే ఒక చిత్రంలో నటించారు. ఈ చిత్రం పోకిరి రాజా. అయితే వెంకటేష్ మరియు రోజా మధ్య ఎందుకు గొడవ జరిగింది అనే దానిపై ప్రస్తుతం రూమర్స్ వినిపిస్తున్నాయి. వెంకటేష్ పర్సనల్ మేకప్ మ్యాన్ రాఘవ ఈ వివాదం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. వెంకటేష్ అంటే రోజా అసహ్యించుకుని వెళ్ళిపోయే వరకు వ్యవహారం వెళ్లిందట. దాని గురించి రాగవ వివరించాడు. ” వెంకటేష్ బాబుకి సినిమాలు మరియు ఇల్లు తప్ప ఇంకేమీ తెలియదు. వెంకటేష్, సౌందర్య నటించిన రోజా చిత్రం విషయంలోనే రోజాతో గొడవ జరిగిందనేది నా అభిప్రాయం. రోజా చిత్రం తమిళ్ చిత్రానికి రీమేక్.

Also Read: Anushka Shetty: అనుష్క దిగజారిపోయి చేసిన ఆ రెండు పనులు కారణంగానే తన కెరీర్ స్పాయిల్ అయిందా..?

తమిళంలో రోజా మరియు కార్తీక్ జంటగా నటించారు. ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది కూడా. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారని రోజాకి తెలిసిందే. వెంకటేష్ హీరోగా కన్ఫామ్ అయ్యారు. తమిళంలో నేను చేశాను కాబట్టి తెలుగులో నన్నే హీరోయిన్ గా తీసుకుంటారు అనే ధీమాతో రోజా ఉంది. కొంతమంది మీరే హీరోయిన్ అని కూడా ఆమెకి చెప్పారట. దీంతో వెంకటేష్ కి జోడి నటించ పోవడంతో రోజా చాలా సంబరపడింది. కానీ ఆ టైంలో వెంకటేష్ మరియు సౌందర్య జంటకి సూపర్ క్రేజ్ ఉండేది. పవిత్ర బంధం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు వంటి చిత్రాలు వీరి కాంబినేషన్లో ఘనవిజం సాధించాయి.

Roja left after hating Venkatesh.. this is the reason

దీంతో రోజా చిత్రంలో కూడా వెంకటేష్ కి హీరోయిన్ గా సౌందర్య ఉండాలని నిర్మాతలు మరియు డైరెక్టర్ కన్ఫర్మ్ అయ్యారు. అక్కడే రోజా మనసు విరిగిపోయింది. నేను రోజా చిత్రంలో హీరోయిన్గా చేయకపోవడానికి కారణం వెంకటేష్ అని ఆమె ఫిక్స్ అయ్యింది. తాను ఇష్టం లేకపోవడం వల్ల సౌందర్యాన్ని హీరోయిన్గా పెట్టుకున్నాడు అంటూ రోజా బాగా హర్ట్ అయింది. అప్పట్లో మీడియాలో పెద్ద ఎత్తున ఈ న్యూస్ వైరల్ అయింది కూడా. అప్పటినుంచి వెంకటేష్ కనిపిస్తే మొఖం తిప్పుకొని వెళ్లిపోవడం వంటివి చేసింది. పక్కన కూర్చున్న హసయించుకుని వెళ్లిపోవడం లాంటి ఫీడ్ చేసిందని అప్పట్లో వార్తల్లో కూడా వినిపించాయి ” అంటూ చెప్పుకొచ్చాడు మేకప్ మ్యాన్ రాఘవ. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Venkatesh)

Join WhatsApp