Sai Pallavi revealed the sensational truth in marraige

Sai Pallavi: నేచురల్ బ్యూటీగా సౌత్ లో కొనసాగుతున్న కన్నడ బ్యూటీ సాయి పల్లవి త్వరలోనే బాలీవుడ్ కి కూడా వెళ్లబోతుందని, బాలీవుడ్లో రామాయణం సినిమాలో సీత క్యారెక్టర్ లో చేయబోతుందని ఇప్పటికే ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టిన సంగతి మనకు తెలిసిందే.అయితే రీసెంట్ గా సాయి పల్లవి చెల్లి ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది.

Sai Pallavi revealed the sensational truth in marraige

అయితే ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్స్ అక్కకు పెళ్లి కాకుండా చెల్లి పెళ్లి చేసుకోవడం ఏంటి అని భావిస్తున్నారు. అయితే నేటిజన్స్ డౌట్స్ కి క్లారిటీ ఇవ్వడం కోసం గతంలో సాయి పల్లవి మాట్లాడిన ఓ ఇంటర్వ్యూ ని ఆమె అభిమానులు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ఇక ఇంతకీ సాయి పల్లవి ఆ ఇంటర్వ్యూ లో ఏం మాట్లాడిందంటే.. 23 ఏళ్లకే పెళ్లి 30 ఏళ్లలోపు ఇద్దరు పిల్లలు అంటూ ఒక సంచలన విషయాన్ని బయటపెట్టింది. (Sai Pallavi)

Also Read: Krithi Shetty: దారుణంగా మారిన కృతి శెట్టి ప‌రిస్థితి.. అలా చేస్తాన‌న్నా ఆఫ‌ర్లు ఇవ్వ‌ట్లేదా?

ఇక అసలు విషయంలోకి వెళ్తే 30 ఏళ్లలోపు ఇద్దరు పిల్లలు అంటే సాయి పల్లకి ఇప్పటికే 31 ఏళ్లు అంటే ఈమెకు పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారా అని మీరందరూ అనుమాన పడవవచ్చు. అయితే సాయి పల్లవి సినిమాల్లోకి రాకముందు 18 సంవత్సరాల వయసులో ఉన్న సమయంలో 23 ఏళ్లకు పెళ్లి చేసుకొని 30 ఏళ్లలోపు ఇద్దరు పిల్లల్ని కనాలి అని అనుకుందట.

Sai Pallavi revealed the sensational truth in marraige

కానీ ఎప్పుడైతే ఎంబిబిఎస్ చదివిందో అప్పటినుండి ఆమె నిర్ణయం పూర్తిగా మారిపోయిందట.తన ఇంట్లో తానే పెద్దమ్మాయి కావడంతో కుటుంబ బాధ్యతలు మొత్తం తనపై పడ్డాయట. అలా తన నిర్ణయాన్ని మార్చుకొ ని23 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలి అనే తన పెళ్లిని వాయిదా వేసుకుందట.అయితే చెల్లికి నచ్చిన అబ్బాయి దొరకడంతో ఆమె పెళ్లిని ఆపడం ఇష్టం లేక తనకంటే ముందు పెళ్లి చేసేయాలని చూస్తోంది.(Sai Pallavi)

Join WhatsApp