Sai Pallavi's Viral Wedding Picture

Sai Pallavi: మన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా పేరు పొందిన వారిలో సాయి పల్లవి ఒకరు. తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది సాయి పల్లవి. ఇక ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది.

Sai Pallavi’s Viral Wedding Picture

ఇక మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్లు వచ్చినప్పటికీ సాయి పల్లవి మాత్రం ప్రతి ఒక్క అభిమాని లిస్టులో క్రష్ గా మిగిలింది. ఇక తాజాగా ఈమె చెల్లి పెళ్లి అంగరంగ వైభోగంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈమె చెల్లి పూజ సైతం తమిళ్ లో ఓ సినిమా చేసింది. ఇక ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఈమె సినీ జర్నీని వదిలేసుకుంది. ఇక ప్రస్తుతం అక్క కన్నా ముందు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది.

Also Read: LG QNED: ఈ టీవీ.. రూ. 2 లక్షల కంటే ఎక్కువ.. ఏయే ఫీచర్స్ వుంటాయో తెలుసా..?

ఇక ప్రస్తుత కాలంలో మన సినీ సెలబ్రిటీలు ధరించే దుస్తుల గురించి నిత్యం ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. ఈ తరుణంలోనే తాజాగా తన చెల్లిలి పెళ్లిలో సాయి పల్లవి కట్టిన చీర ధర సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎంతో సింపుల్ లుక్ లో కనిపించిన సాయి పల్లవి.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

Sai Pallavi's Viral Wedding Picture

ఎటువంటి మేకప్ వేయకుండా చాలా నేచురల్ గా కనిపించింది సాయి పల్లవి. ఇక సాయి పల్లవి తన చెల్లెలి మ్యారేజ్ లో కట్టిన చీర ధర అక్షరాల 50 వేలు అట. ఇక ఈమె చీర ధర తెలుసుకున్న కొందరు ఆశ్చర్యపోతున్నారు కూడా. అంతేకాకుండా..” చెల్లి కన్నా అక్కే అందంగా కనిపిస్తుంది. సాయి పల్లవి ఎప్పుడైనా నేచురల్ బ్యూటీ నే ” అంటూ సాయి పల్లవి పై కామెంట్ చేస్తున్నారు ప్రేక్షకులు.(Sai Pallavi)

Join WhatsApp