Salar 2 will have another heroine along with Darling

Salar 2: 2023 విడుదల భారీ సంచలనం సృష్టించిన సినిమాలలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ కూడా ఒకటి. ప్రస్తుతం ఈ మూవీ పార్ట్ 2 షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక సలార్ పార్ట్ 2 సినిమా కోసం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గత సంవత్సరం సలార్‌ పార్ట్ 1 విడుదలయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈ మూవీకి ప్రశాంత్ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. సలార్‌ మూవీలో హీరోయిన్గా శృతిహాసన్ నటించిన.

Salar 2 will have another heroine along with Darling

ఇక ఇప్పుడు సలార్ పార్ట్ 2 సినిమాపై స్పెషల్ వీడియోలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీలో మరో బాలీవుడ్ యంగ్ బ్యూటీ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే సలార్ రెండో భాగం యొక్క షూటింగ్ ప్రారంభమైంది. తొలి భాగానికి కొనసాగింపు గా శౌర్యంగా పర్వతం పేరుతో రెండో పార్ట్ కు పేరును ఫిక్స్ చేశారు. ఇక నిత్యం ఈ సినిమా గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇదే క్రమంలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో నటించే అవకాశం కొట్టేసినట్లు తెలుస్తుంది.

Also Read: Amala: దానివల్ల నెల రోజులుగా నాగార్జునతో గొడవ.. ఇద్దరి మధ్య మాటల్లేవ్ అంటూ సీక్రెట్ బయటపెట్టిన అమల..!

సలార్ రెండో పార్ట్ లో ఆమె ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకొని ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో కియారాతో దర్శకుడు ప్రశాంత్ నీల్‌ ఓ స్పెషల్ సాంగ్ కూడా డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. సలార్ పార్ట్ 2 కియారా పాత్ర సెకండ్ హాఫ్ లో ఉండబోతుందని కొందరు అంటున్నారు. ఇక ప్రభాస్ సరుసున బాలీవుడ్ యాంగ్ బ్యూటీ కియారా నటిస్తుంది అనగానే తన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరికెక్కిన సలార్ పార్ 1 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది.

Salar 2 will have another heroine along with Darling

ఇక పార్ట్ 2 కూడా ఇదే స్థాయిలో రాబోతుంది. ఇది ఒక యాక్షన్ మూవీ. ఈ చిత్రం ప్రభాస్ కు బాహుబలి తర్వాత మంచి సక్సెస్ను అందించిన చిత్రంగా నిలిచింది. ఇక ఈ మూవీ రెండవ భాగం షూటింగ్ కూడా రీసెంట్ గా ప్రారంభమైంది. ఇటీవల సలార్ సినిమా నిర్మాత విజయ్ మూవీ షూటింగ్ పై కూడా అప్డేట్ ఇచ్చారు. ఏప్రిల్ లో చిత్రీకరణ ప్రారంభించామని 2025 లో సినిమా ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.(Salar 2)

Join WhatsApp