Salman Khan: Salman Khan who fell in love with that heroine

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 6 పదుల వయసుకు దగ్గర పడుతున్నా కూడా ఇంకా పెళ్లి చేసుకోవడం లేదు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హోస్ట్ గా కూడా అదరగొడతారు.అలాంటి ఈ హీరో ఎనిమిదేళ్ల వయసులోనే ఓ హీరోయిన్ పై కన్నేసారట.పెళ్లి చేసుకుంటే ఆ హీరోయిన్ నే చేసుకోవాలి అని నిర్ణయించుకున్నారట.

Salman Khan who fell in love with that heroine

మరి అలాంటి సల్మాన్ ఖాన్ ఏ హీరోయిన్ ని ప్రేమించారు అనేది చూస్తే..సల్మాన్ ఖాన్ 8 ఏళ్ల వయసులోనే ప్రేమించిన ఆ హీరోయిన్ ఎవరో కాదు ఆయన కంటే వయసులో పెద్దదైన బాలీవుడ్ నటి రేఖ..హీరోయిన్ రేఖ తన అంద చందాలతో ఇప్పటికీ కూడా ఎంతోమందిని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మను మొదటిసారి చూడడంతోనే సల్మాన్ ఖాన్ ప్రేమలో పడ్డారట.(Salman Khan)

Also Read: Hanuman: హనుమాన్ మూవీలో అమృత వేసుకున్న చైన్ ని చూశారా.. ఇది ఆ స్టార్ డైరెక్టర్ దా..!

ఇక ఆ సమయంలో సల్మాన్ ఖాన్ వయసు కేవలం ఎనిమిది సంవత్సరాలు ఉండటం గమనార్హం.ఒకసారి రేఖ నడుచుకుంటూ వెళ్తుండగా ఆమెను వెంబడించిన సల్మాన్ ఖాన్ ఆమె ఇంటికి వెళ్ళాక..పెద్దయ్యక నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పారట.

Salman Khan: Salman Khan who fell in love with that heroine

ఇక విచిత్రం ఏమిటంటే ఎనిమిదేళ్ల వయసులో పెళ్లి చేసుకుంటాను అని అనుకున్న సల్మాన్ ఖాన్ 58 ఏళ్ల వయసు వచ్చినా కూడా ఇంకా ఒంటరిగానే జీవితాన్నే కొనసాగిస్తున్నాడు. అలాగే రేఖ కూడా ఒంటరిగానే జీవిస్తుంది. ఎందుకంటే తాను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోలేకపోయింది. అలాగే పెళ్లి చేసుకున్న వాడితో జీవితాంతం బతకలేకపోయింది. అలా రేఖ కూడా ఒంటరి జీవితాన్ని గడుపుతుంది.(Salman Khan)

Join WhatsApp