Samantha's Second Marriage Plans

Samantha: మన టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సమంత ఒకటి. ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఏ మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన సమంత ప్రస్తుతం భారీ పాపులారిటీని దక్కించుకుంది. ఇక ఈమె, అక్కినేని చైతన్య ప్రేమించుకుని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Samantha’s Second Marriage Plans

అనంతరం ఒక ఏడాది కూడా కలిసి ఉండకుండా విడాకులు తీసేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఎవరి లైఫ్ వారు గడుపుతున్నారు. ఇక తాజాగా సమంత మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇందుమూలంగానే సినిమాలకి కూడా ఒక ఏడాది బ్రేక్ ఇచ్చింది. ఇక సమంత టాలీవుడ్ కి ఇచ్చిన గడువు ముగిసినప్పటికీ ఇంకా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. ఇక సమంత ఎప్పుడు ర్రీ ఎంట్రీ ఇస్తుంది అని చాలామంది ఎదురుచూస్తున్నారు.

Also Read: Prabhas: కృష్ణంరాజు జయంతి సందర్భంగా అలాంటి పని చేసిన ప్రభాస్.. డైరెక్ట్ గా రేవంత్ రెడ్డినే వీడియో కాల్..!

ఇక ఇదిలా ఉంటే ఇటీవల సమంతా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ అనేక ప్రచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సమంత నిజంగానే రెండో పెళ్లికి సిద్ధమయ్యిందట. ఈమె.. నాగచైతన్య మీద ఉన్న కోపంతోనే ఈ పని చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి వరుడు ఎవరు అనేది తెలియక పోయినప్పటికీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది.

Samantha's Second Marriage Plans

ఈ వార్త చూసిన ప్రేక్షకులు..” ఒకరిని పెళ్లి చేసుకోవడం వాళ్లకి విడాకులు ఇచ్చేయడం.. మరోసారి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం మీ సినీ ఇండస్ట్రీ వాళ్లకి కామన్ అయిపోయింది. మీ వల్ల బయట సమాజం కూడా అలానే తయారవుతుంది. మీరు చేసే కొన్ని తప్పులు ప్రతి ఒక్కరి జీవితాన్ని నాశనం చేస్తున్నాయి ” అంటూ ఫుల్ గా ఏకేస్తున్నారు ప్రేక్షకులు.(Samantha)

Join WhatsApp