Samantha romance with friend's husband

Samantha: ఏంటి.. సమంత నిజంగానే ఫ్రెండ్ కి తెలియకుండా ఫ్రెండ్ భర్తతో రొమాన్స్ చేసిందా.. చూస్తుంటే నిజమే అనిపిస్తోంది అని ఈ ఫోటో చూసిన ఎవరైనా షాక్ అవుతారు.మరి ఇంతకీ సమంత రొమాన్స్ చేసిన ఆ వ్యక్తి ఎవరు? ఇంతకీ ఏ ఫ్రెండ్ భర్తతో సమాంత రొమాన్స్ చేసినట్టు ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.ఇండస్ట్రీలో సమంతకి ఉన్న ఫ్రెండ్ అంటే అందరికీ సింగర్ చిన్మయి మాత్రమే గుర్తుకొస్తుంది.

Samantha romance with friend’s husband

చిన్మయి మాత్రమే కాదు చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ కూడా సమంతకి క్లోజ్ ఫ్రెండే.వీరు ముగ్గురు అప్పుడప్పుడు వేకెషన్ లకు వెళుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.అయితే తాజాగా సమంత రాహుల్ రవీంద్రన్ తో రొమాన్స్ చేస్తున్న ఫోటోలు బయటపడ్డాయి. దీంతో ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు.మరి ఇంతకీ రాహుల్ సమంతకి సంబంధించిన ఆ ఫోటోలు ఎక్కడివి.. ఆ ఫోటోల వెనుక ఉన్న అసలు విషయం ఏంటి అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం. (Samantha)

Also Read: Shakeela: తాను పెళ్లి చేసుకోక పోవడానికి వెనుక ఉన్న కారణాన్ని బయటపెట్టిన షకీలా.. నన్ను వదిలేసి వెళ్లిపోయారు అంటూ ఎమోషనల్..!

సమంత ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. అలాగే చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ కూడా అందాల రాక్షసి సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈయన హీరో గానే కాకుండా కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోగా..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా..కొనసాగుతున్నారు. అయితే అలాంటి రాహుల్ రవీంద్రన్ సమంత రొమాన్స్ చేసుకోవడం ఏంటి అని మీరందరూ ఫొటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు కదా..

Samantha romance with friend's husband

అయితే ఇది నిజ జీవితంలో కాదు.. సమంత రాహుల్ రవీంద్రన్ తో కలిసి తమిళంలో మాస్కోయిన్ కావేరి అనే రొమాంటిక్ డ్రామా మూవీలో నటించారు. అలా ఆ సినిమా సమయంలో వీరిద్దరూ చేసిన రొమాన్స్ కి సంబంధించిన వీడియో, ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.దాంతో ఈ వీడియో, ఫొటోస్ చూసిన చాలా మంది నెటిజన్స్ ఇదేంటి చిన్మయి భర్తతో సమంత రొమాన్స్ అంటూ ఆశ్చర్యం పోతూ కామెంట్స్ పెడుతున్నారు.(Samantha)

Join WhatsApp