Samantha secret love with that man

Samantha : స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్యతో విడాకుల తర్వాత చాలామంది ఎఫై వార్తలు వినిపించాయి.మరీ ముఖ్యంగా ఈమె విడాకులు తీసుకుంది వేరే వారి మాయలో పడి అని,పక్కవారి మోజులో పడి భర్తతో డివోర్స్ తీసుకుంది అంటూ ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి.ఇక సమంత పేరు గట్టిగా వినిపించింది తన హెయిర్ స్టైలిస్ట్ పీతమ్ జుకల్కర్ తో.. అయితే ఈ వార్తలపై ప్రీతమ్ సైతం స్పందించి మా మధ్య అలాంటి రిలేషన్ ఏమీ లేదు.అక్క తమ్ముళ్ల రిలేషన్ ఉంది అని క్లారిటీ ఇచ్చారు.

Samantha secret love with that man

అయితే వీరి మధ్య ఎఫై వార్తలు ఎక్కువగా వినిపించడంతో కొన్ని రోజులు ఇద్దరు కలిసి కనిపించడం మానేశారు.కానీ తాజాగా మళ్ళీ ఇద్దరు ఎక్కడపడితే అక్కడ కలిసి తిరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎందుకంటే వీరికి సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటాయి.అయితే తాజాగా వీరిద్దరి మధ్య ఉన్న సీక్రెట్ ప్రేమాయణం బయటపడింది అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. మరి ఇంతకీ వీరిద్దరి మధ్య నిజంగానే సీక్రెట్ ప్రేమాయణం కొనసాగుతుందా.. ఇద్దరి మధ్య బంధం ఎలా బయటపడింది అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.(Samantha )

Also Read: Allu Arjun: కెరీర్ మొత్తంలో అల్లు అర్జున్ ను బాగా బాధ‌పెట్టిన రెండు సినిమాలు ఇవే..!!

నాగచైతన్య సమంత రీసెంట్గా ఒకే వేదికను పంచుకున్న సంగతి మనకు తెలిసిందే.అది కూడా అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ లో.. రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వాళ్లు తమ అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో విడుదలవబోయే వెబ్ సిరీస్ లు, సినిమాలకు సంబంధించిన కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ ల పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా నాగచైతన్య తన దూత వెబ్ సిరీస్ కోసం పాల్గొనగా సమంత తన సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం పాల్గొంది. అయితే ఈ ఈవెంట్ కి చాలా స్టైల్ గా వచ్చింది.

Samantha secret love with that man

ఇక ఈ ఈవెంట్ కి ఈకల్లా ఉండే డ్రెస్ వేసుకొని ఎంతో హాట్ గా కనిపించింది సమంత. అంతేకాదు ఈ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా ఈ ఫొటోస్ చూసిన ఆమె అభిమానులు సమంత చాలా హాట్ గురూ అంటూ కామెంట్లు పెట్టారు. అయితే ఈ ఫోటోలకి సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుక్కల్కర్ అయితే ఏకంగా లవ్ సింబల్స్ పెట్టాడు.ఇక ఈ ఒక్క విషయాన్ని అదనుగా తీసుకున్న గాసిప్ రాయుళ్ళు నిజంగానే సమంత ప్రీతమ్ మధ్య సీక్రెట్ ప్రేమాయణం నడుస్తోంది..ఫైనల్ గా ఆ బంధం ఇలా లవ్ సింబల్స్ తో బయటపడింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.(Samantha )

Join WhatsApp