Samantha who achieved such a record before Mahesh, Bunny

Samantha: మన హీరోయిన్స్ సృష్టించే రికార్డులను అభిమానులు ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కేవలం సినిమాలతోనే కాదు పాటల తో కూడా రికార్డులు సృష్టిస్తారు. స్టార్ సెలబ్రిటీల నుంచి ఒక పాట రిలీజ్ అయితే అది ఎన్ని వ్యూస్ తెచ్చింది, ఎన్ని లైక్స్ వచ్చాయి.. ఎన్ని రోజులు ట్రెండింగ్ లో ఉంది అని వాటిని చాలా పట్టిక్లర్ గా చూస్తూ ఉంటారు.

Samantha who achieved such a record before Mahesh, Bunny

ఇక వీటితో కూడా అభిమానులు స్టార్ హీరో మరియు హీరోయిన్స్ పై పోటీ నడుపుతారు. ఇక పాటలు బాగుంటే వందల కోట్ల వ్యూస్ వస్తాయని తెలిసిందే. ముఖ్యంగా అల్లు అర్జున్ మరియు సాయి పల్లవి సాంగ్స్ యూట్యూబ్లో రికార్డులు సెట్ చేసి పెడతాయి. ఇటీవల మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుంచి వచ్చిన కుర్చీ మడతపెట్టి సాంగ్ తాజాగా 200 మిలియన్ వ్యూస్ సాధించింది.

Also Read: Rashmika: రష్మిక లవ్ చేసిన మొదటి తెలుగు హీరో.. విజయ్ దేవరకొండ అయితే కాదు.. ఎవరంటే..?

మహేష్ మరియు శ్రీలీల స్టెప్పులకు థియేటర్స్ ఏ రేంజ్ లో మారుమోగాయో మనందరికీ తెలిసిందే. యూట్యూబ్ లో కూడా ఈ పాట దాదాపు 20 కోట్లు వ్యూస్ ని సాధించి సరికొత్త రికార్డు సెట్ చేసింది. అయితే ఇప్పటికే 25 మిలియన్ వ్యూస్ సాధించిన సాంగ్ చాలా ఉన్నాయి. వాటిల్లో ఫాస్ట్ గా 2 బిలియన్ వ్యూస్ సాధించిన సాంగ్ అంటూ మరో రికార్డు బయటపడింది.

Samantha who achieved such a record before Mahesh, Bunny

మహేష్ మరియు శ్రీనిలా సాంగ్ 200 మిలియన్ వ్యూస్ సాధించడానికి 78 రోజులు పట్టింది. అయితే పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ అయితే కేవలం 68 రోజుల్లోనే 200 మిలియన్స్ వ్యూస్ సాధించింది. ఇక అల్లు అర్జున్ బుట్ట బొమ్మ సాంగ్ 200 మిలియన్ వ్యూస్ రావడానికి 95 రోజులు తీసుకుంది. అలా మహేష్ మరియు అల్లు అర్జున్ కంటే ముందుగానే రికార్డు సాధించేసింది సమంత.(Samantha)

Join WhatsApp