Samyuktha Menon Leaving the Industry Because of Trivikram

Samyuktha Menon: టాలీవుడ్ లో మలయాళ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్ మొదట భీమ్లా నాయక్ సినిమాలో రానా భార్యగా నటించింది. ఆ తర్వాత సార్, బింబిసారా, విరూపాక్ష , డెవిల్ వంటి సినిమాలతో వరుసగా విజయాలను అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే సంయుక్తకు అవకాశాలు రావడం వెనక డైరెక్టర్ త్రివిక్రమ్ ఉన్నారనే విషయం సంయుక్త ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చినప్పటి నుంచే ఈ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈమె నటించిన ప్రతి సినిమాలో కూడా త్రివిక్రమ్ హస్తం ఉండనే ఉందని రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.

Samyuktha Menon Leaving the Industry Because of Trivikram

డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమాలను ఎంత గొప్పగా తెరకెక్కిస్తారో హీరోయిన్ల విషయంలో కూడా అంతే గట్టిగానే ఈయన పేరు వినిపిస్తూ ఉంటుంది. గతంలో పూజా హెగ్డే ,పార్వతి మిల్టన్ ఇప్పుడు సంయుక్త మీనన్ అనే పేర్లు చాలా వినిపిస్తూనే ఉన్నాయి. సంయుక్త త్రివిక్రమ్ విషయంలో డైరెక్ట్ గా తెలుగు హీరోయిన్ రేఖా బోజ్ షేర్ చేసిన ఒక పోస్ట్ గడిచిన కొన్ని నెలల క్రితం తీవ్ర దుమారాన్ని రేపింది. చల్లని చూపు అంత మల్లు మీనన్ కే కాదు కాస్త మమ్మల్ని కూడా చూడండి అంటూ డైరెక్ట్ గా పోస్ట్ షేర్ చేయడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

Also Read: Noise ColorFit Hexa: ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో నాయిస్ నుంచి వ‌చ్చిన మ‌రో కొత్త స్మార్ట్‌వాచ్.. వివ‌రాలు ఇవే!

దీంతో ఈ విషయం అటు సంయుక్త కుటుంబం వరకు వెళ్లగా.. ఈమెకు త్వరలోనే వివాహం చేయాలని చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గురుజి వల్లే సంయుక్త ఇండస్ట్రీకి దూరమైందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉండడంతో త్రివిక్రమ్ ఏకిపారేస్తున్నారు సంయుక్త అభిమానులు.. వాస్తవానికి త్రివిక్రమ్ ఏ హీరోయిన్ తో అయినా సినిమాలు చేశారు అంటే కచ్చితంగా కంటిన్యూ చేస్తారని టాక్ ఉన్నది.

Sanyuktha Menon Leaving the Industry Because of Trivikram

అదే విషయంలో పూజ హెగ్డే కూడా ఇలాంటి రూమర్స్ వినిపించాయి.. పూజ హెగ్డే, త్రివిక్రమ్ స్టోరీ అయిపోయిన వెంటనే త్రివిక్రమ్, సంయుక్త కథ వైరల్ గా మారింది. అంతేకాకుండా గతంలో స్టేజ్ సమయంలో సంయుక్త త్రివిక్రమ్ చేతులు కలుపుకొని కూర్చోవడంతో ఈ విషయం మరింత ప్రకంపనాలు సృష్టించింది. ఏది ఏమైనా పేరు తెచ్చిన గురూజీ వల్లే సంయుక్త కెరియర్ ఇలా అర్ధాంతరంగా మారిపోతోందని చెప్పవచ్చు. (Samyuktha Menon)

Join WhatsApp