Shanmukh's younger brother Vinay's girlfriend's video leaked

Shanmukh: ఇటీవల కాలంలో అనేకమంది రేప్ కేసెస్ మరియు డ్రగ్స్ వంటి వాటిలో పట్టుబడుతున్నారు. వీటిలో ఎక్కువగా దొరికే వారు సినీ సెలబ్రిటీస్. ఇక ఇలాంటివి సినీ సెలబ్రిటీసే చేస్తున్నారు మేమెంత అని అనుకున్నారో ఏమో తెలియదు కానీ యూట్యూబర్స్ కూడా మొదలు పెట్టేసారు.

Shanmukh’s younger brother Vinay’s girlfriend’s video leaked

నిత్యం ఏదో ఒక కేసులో చిక్కుకుంటూ కెరీర్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు. ఈ కోవా కి చెందిన వాడే షణ్ముఖ్ కూడా. ఈయన వెబ్ సిరీస్ తో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న షణ్ముఖ్ ఇటువంటి వాటికి పాల్పడతాడని ఎవ్వరూ ఊహించలేదు. షణ్ముఖ్ నటించిన సాఫ్ట్వేర్ డెవలపర్ దగ్గర నుంచి మొన్న రిలీజ్ అయిన స్టూడెంట్ వరకు ప్రతి ఒక్క వెబ్ సిరీస్ కూడా ఆణిముత్యం అని చెప్పొచ్చు.

Also Read: Sri Leela: శ్రీ లీల డాన్స్ వెనుక ఉన్న సీక్రెట్ ఇదే.. తెలిస్తే పక్కా షాక్..!

ఇన్స్పిరేషన్ ఇచ్చే వెబ్ సిరీస్ ని చేస్తూ రియల్ లైఫ్ లో ఇటువంటి వాటిలో చిక్కుకోవడం గమన్నార్హం. షణ్ముఖ్ తమ్ముడు వినయ్ ని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులు అక్కడున్న షణ్ముఖ్‌ డ్రగ్స్ తో దొరకడంతో ఆయన్ని కూడా తీసుకెళ్లారు. మౌనిక అనే ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేశాడని ఆరోపించింది ఆ యువకురాలు. ఇక ఆమె ఎవరు అనే విషయాలు బయటకు రాలేదు.

Shanmukh's younger brother Vinay's girlfriend's video leaked

తాజాగా షణ్ముఖ్ తమ్ముడు వినయ్ మోసం చేసిన అమ్మాయి మాస్క్ ధరించి ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మిమ్మల్ని ఏమని ఇబ్బంది పెట్టారు అని అక్కడున్న మీడియా అతను ఆమెని ప్రశ్నించగా..” వాట్ నాన్సె. ఎక్స్క్యూజ్మీ ఏంటిది నాకు ” అంటూ ఫైర్ అవుతూ వెళ్ళిపోయింది మౌనిక. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన కొందరు ఆ మీడియా ఛానల్ని తిట్టిపోస్తున్నారు.(Shanmukh)

Join WhatsApp