Sharwanand's Ex Lover Marrige With that Star Heroine Brother

Sharwanand: శర్వానంద్ మాజీ లవర్ అంటే ఇండస్ట్రీలో ఉన్న జనాలకు తప్ప మిగతా వారికి ఎక్కువగా తెలియదు. ఎందుకంటే ఆ హీరోయిన్ పేరు శర్వానంద్ తో కొద్దిరోజులు వినిపించి ఆ తర్వాత ఆ వార్తలు ఆగిపోయాయి.ఇక శర్వానంద్ మాజీ లవర్ అంటే ఎవరో కాదు. ఆయనతో రన్ రాజా రన్ సినిమాలో నటించిన సీరత్ కపూర్. ససీరత్ కపూర్ శర్వానంద్ తో రన్ రాజా రన్ సినిమాలో నటించే సమయంలో ప్రేమలో పడిందట.అలా అప్పట్లో వీరి ప్రేమ గురించి ఇండస్ట్రీలో కథలు కథలుగా మాట్లాడుకున్నారు.

Sharwanand’s Ex Lover Marrige With that Star Heroine Brother

ఇక ఈ సినిమా తర్వాత సీరత్ కపూర్ బాలీవుడ్ కి వెళ్ళిపోవడంతో వీరి ప్రేమ అక్కడితో స్టాప్ అయింది. ఇక బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేశాక మళ్ళీ తెలుగులో టచ్ చేసి చూడు, ఒక్క క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల, మా వింత గాధ వినుమా అనే కొన్ని సినిమాల్లో కూడా నటించింది.అయితే తాజాగా శర్వానంద్ మాజీ లవర్ ని ఆ స్టార్ హీరోయిన్ తమ్ముడు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: Honey Rose: ఎట్ట‌కేల‌కు తెలుగులో సినిమా ద‌క్కించుకున్న హ‌నీ రోజ్‌.. ఆ స్టార్ హీరోతో హాట్ బ్యూటీ!?

ఇక సీరత్ కపూర్ ఆ హీరోయిన్ తమ్ముడు తో పెళ్ళంటూ వస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ స్టార్ హీరోయిన్గా సౌత్,నార్త్ లో మంచి గుర్తింపు సంపాదించిన రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడితో సీరత్ కపూర్ గత కొద్దిరోజులుగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నట్టు సమాచారం.అయితే వీరిద్దరూ కలిసి కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు.

Sharwanand lover marrige in heroine brother

ఇక అప్పటినుండి వీరి మధ్య బాండింగ్ ఏర్పడి ఇద్దరు సీక్రెట్ రిలేషన్ లో ఉంటున్నట్టు సమాచారం.అయితే తాజాగా సీరత్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ తో ఉన్న కొన్ని రొమాం*క్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల వీరిద్దరి సీక్రెట్ రిలేషన్ బయటపడింది.ఇక వీరి ఫోటోలు చూసినా నెటిజెన్స్ త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి జరగబోతోంది అని కామెంట్లు పెడుతున్నారు. (Sharwanand)

Join WhatsApp