Siddu interesting comments on Anupama

Anupama: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంతమంది హీరోయిన్లు అడుగుపెట్టినప్పటికీ వన్ అండ్ ఓన్లీ క్రష్ గా మిగిలిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది అనుపమ అనే మొహమాటం లేకుండా చెప్పుకోవచ్చు. ఈమె కంటే ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్లు ఉన్నప్పటికీ అనుపమ క్రేజ్ మాత్రం వారిని మించిపోయింది. ఈ ముద్దుగుమ్మ 19 సంవత్సరాలకే ఇండస్ట్రీకి అడుగుపెట్టి భారీ పాపులారిటీ సంపాదించుకుంది.

Siddu interesting comments on Anupama

ఎంట్రీ ఎంట్రీ తోనే వరుస సూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకుని మనల్ని ఎవడ్రా ఆపేది అనే రీతిలో వెళ్తుంది. ఇక ఇటీవలే ఈగల్ మూవీలో కథానాయకగా నటించి మంచి ప్రశంసల వర్షం కురిపించుకుంది. ప్రస్తుతం అనుపమ నటించిన లేటెస్ట్ ఫిలిం ” టిల్లు స్క్వేర్ “. గతంలో టిల్లు సినిమా రిలీజ్ చెయ్ ప్రేక్షకుల్లోకి ఏ విధంగా ఎల్లిందో మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మూవీకి సీక్వెల్ ని రూపొందించారు డైరెక్టర్. సిద్దు హీరోగా నటించిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది.

Also Read: Non veg: నెలరోజుల పాటు మాంసాహారం తినకపోవడం వల్ల ప్రయోజనమా? నష్టమా?

మొట్టమొదటిసారి తన బోల్డ్ అందాలను ప్రదర్శించింది అనుపమ. గతంలో ఏ సినిమాలో చూపించని విధంగా తన ఎక్స్పోజింగ్ ని చూపించింది. దీంతో ప్రతి ఒక్కరూ ఈమెని ప్రశ్నించడం మొదలు పెడుతున్నారు. దీనికి అనుపమ సైతం గట్టిగానే సమాధానం ఇస్తుంది. నేను కూడా కొత్తరకం క్యారెక్టర్స్ ను చేయాలని ఆశిస్తున్న అంటూ మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త కథలను సైతం ఎంచుకుంటానని వెల్లడిస్తుంది.

Siddu interesting comments on Anupama

ఇక ప్రస్తుతం టిల్లు స్క్వేర్ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడంతో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు మూవీ టీం. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్దు.. అనుపమ లో ఆ క్వాలిటీ చూసి థియేటర్ కి ఏంటి స్మశానానికి కూడా వచ్చేస్తారు అంటూ కామెంట్స్ చేశాడు. సిద్దు మాట్లాడుతూ..” వెరీ క్రేజీ ఐస్. ఒక్కొక్కసారి ఆమె కళ్ళు దయ్యం కళ్ళలా అనిపిస్తాయి దేవత కళ్ళ లాగా కూడా అనిపిస్తాయి. ఈమెని ఇంత క్యూట్నెస్ తో చూస్తే సినిమాకేంటి స్మశానానికి కూడా వచ్చేస్తారు ” అంటూ కామెంట్స్ చేశాడు సిద్దు. ప్రస్తుతం సిద్దు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Anupama)

Join WhatsApp