Singer Shweta Mohan love that hero

Shweta Mohan: స్టార్ సింగర్ శ్వేతా మోహన్ అందరికీ తెలిసిన సింగరే.. ఈమె రీసెంట్ గా మాటీవీలో ప్రసారమైన సూపర్ సింగర్ లో ఈమె జడ్జిగా చేసిన సంగతి మనకు తెలిసిందే.రాహుల్ సిప్లిగంజ్,అనంత శ్రీరామ్, మంగ్లీ,శ్వేతా మోహన్ ఈ నలుగురు సూపర్ సింగర్లో జడ్జిలుగా చేశారు. ఇక సూపర్ సింగర్ 2024లో ప్రవస్తి విన్నర్ అయిన సంగతి మనకు తెలిసిందే.

Singer Shweta Mohan love that hero

ఇదంతా పక్కన పెడితే సూపర్ సింగర్ లో జడ్జిగా ఎంతో మందిని ఆకట్టుకున్న సింగర్ శ్వేతా మోహన్. ఇండస్ట్రీలో స్టార్ గాయని గా ఈమె ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలకు పాటలు పాడింది.ఇక రీసెంట్గా ధనుష్ హీరోగా చేసిన సార్ సినిమాలోని మాస్టారు మాస్టారు అనే పాట పాడి ఎంతోమంది కుర్రకారుని తన గొంతుతో ఆకట్టుకుంది. అయితే అలాంటి శ్వేతా మోహన్ కి పెళ్లయి ఇద్దరు పిల్లలున్నా కూడా ఆ హీరోనే కావాలనిపిస్తుందట.(Shweta Mohan)

Also Read: Jyothika: ఒక‌రోజు నీ భ‌ర్త‌ను నాకు ఇవ్వ‌మంటూ అభిమాని వింత కోరిక‌.. జ్యోతిక అదిరిపోయే రిప్లై!

మరి ఇంతకీ ఆ హీరో ఎవరా అనుకుంటున్నారా ఆయన ఎవరో కాదు కోలీవుడ్ లో ఒకప్పుడు ఎన్నో రొమాంటిక్ సినిమాలు తీసి యూత్ ఫేవరెట్ హీరోగా మారిపోయిన మాధవన్.. శ్వేతా మోహన్ కి మాధవన్ అంటే చిన్నప్పటి నుండి ఇష్టమట. ఇక చిన్నప్పటి నుండి ఇప్పటివరకు శ్వేతా మోహన్ మాధవన్ ని కలవలేదట. అమితాబచ్చన్ లాంటి బాలీవుడ్ హీరోని కలిసాను కానీ మాధవన్ ని కలవలేకపోయాను అని శ్వేతా మోహన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

Singer Shweta Mohan love that hero

అంతేకాదు తన ఫేవరెట్ హీరో మాధవన్ అంటే చచ్చేంత ఇష్టం అని కూడా చెప్పింది. మాధవన్ నా గుండెకాయ అని ఇండస్ట్రీలో స్టార్ సింగర్ అయినప్పటికీ ఇప్పటివరకు నాకు ఆయనను కలిసే ఛాన్స్ రాలేదు.కానీ ఒక్కసారైనా ఆయనను కలవాలి అంటూ ఆ ఇంటర్వ్యూలో శ్వేతా మోహన్ చెప్పుకొచ్చింది.(Shweta Mohan)

Join WhatsApp