small necklace worn by Priyanka Chopra how much cost

Priyanka Chopra: ప్రియాంక చోప్రా తన అంద చందాలతో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. అలాగే వయసులో తన కంటే చిన్న వాడిని పెళ్లి చేసుకొని ప్రేమ కి వయసు ఉండదు మనసే ముఖ్యం అని ప్రూవ్ చేసింది.అంతే కాదు సరోగసి పద్ధతి ద్వారా ఆయనతో ఓ బిడ్డను కూడా కన్నది.అలా ఓవైపు ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా చాలా బిజీ అయిపోయింది. ఇక ప్రియాంక చోప్రా ప్రస్తుతం బాలీవుడ్ కి దూరంగా ఉంటూ ఎక్కువగా హాలీవుడ్ లోనే గడిపేస్తుంది.

small necklace worn by Priyanka Chopra how much cost

ఇక ఈ మధ్యనే తన భర్త నిక్ జోనస్ తో కలిసి ఇండియాకి వచ్చింది. అయితే ఇండియాకి వచ్చిన సమయంలో ప్రియాంక చోప్రా వేసుకున్న ఆ చిన్న నెక్లెస్ అందరినీ ఆకట్టుకుంటుంది.ఇక నెక్లెస్ అందరినీ ఆకట్టుకోవడమే కాదు దాని ధర తెలిస్తే అందరూ అవాక్కవ్వాల్సిందే..ఇంతకీ ప్రియాంక చోప్రా మెడలో వేసుకున్న ఆ చిన్న పాము నెక్లెస్ ఖరీదు ఎంతో ఇప్పుడు తెలుసుకుందామా.. (Priyanka Chopra)

Also Read: Kriti Kharbanda: ఏంటి కృతికర్బందా పెళ్లి చేసుకుంది రెండో పెళ్లి వాడినా..మొదటి భార్య ఎందుకు వదిలేసిందంటే..?

నార్త్ సౌత్ సినిమాల్లో తన నటన తో అందరి మదులని దోచుకున్న ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా. ఈమె తెలుగులో కూడా రామ్ చరణ్ తో బ్రూస్ లీ సినిమా చేసింది. అలాగే ఎక్కువ సినిమాలు మాత్రం బాలీవుడ్ లోనే చేసింది. ఇక ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బాడీ షేమింగ్ కామెంట్స్ కూడా ఎదుర్కొన్నట్టు తెలిపింది. అలాగే చాలామందితో డేటిం** చేసినట్టు కూడా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ చివరికి నిక్ జోనస్ అనే వ్యక్తిని పెళ్లాడింది.

small necklace worn by Priyanka Chopra how much cost

అయితే తాజాగా ఇండియాకి వచ్చిన ప్రియాంక చోప్రా తన భర్తతో కలిసి ముంబైలో ఒక ఈవెంట్లో పాల్గొంది.ఇక ఆ కార్యక్రమంలో ప్రియాంక చోప్రా పాల్గొన్న సమయంలో తన మెడలో ఒక సింపుల్ నెక్లెస్ వేసుకుంది. ఇక ఆ సింపుల్ పాము నెక్లెస్ ధర ఎంత అంటే 58.65.. అవును మీరు వింటున్నది నిజమే..ఆ చిన్న పాము నెక్లెస్ ధర అక్షరాల 58 లక్షల 65 వేలట.. ప్రస్తుతం దీని ధర తెలిసి అందరూ నోరెళ్ళబెడుతున్నారు.ఇక సెలబ్రిటీలు అంటే ఆ మాత్రం ఉంటుంది కదా..(Priyanka Chopra)

Join WhatsApp