Sneha husband had an relation with that girl

Sneha: సీనియర్ నటి స్నేహ ప్రస్తుతం సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటించి కుటుంబ కథా ప్రేక్షకులకు దగ్గరయింది. స్నేహ అప్పటి స్టార్ హీరోలైన చాలా మందితో కలిసి నటించింది.మరీ ముఖ్యంగా ఈమె చేసిన కొన్ని సినిమాలు ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీనే.. అలా సంక్రాంతి, వెంకీ, రాధాగోపాలం, శ్రీరామదాసు,ప్రియమైన నీకు,ఏవండోయ్ శ్రీవారు వంటి సినిమాలు స్నేహ కెరీయర్ ని ఓ రేంజ్ కి తీసుకువెళ్లాయి.

Sneha husband had an relation with that girl

అయితే ఈమె కేవలం తెలుగులోనే కాకుండా తమిళ వంటి ఇతర భాషల్లో కూడా హీరోయిన్ గా చేసింది. అయితే కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే నటుడు ప్రసన్నకుమార్ ని ప్రేమించి పెళ్లాడింది.ఇక గత కొద్ది రోజుల నుండి ప్రసన్నకుమార్,స్నేహ ఇద్దరు విడాకులు తీసుకుపోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా స్నేహ తన భర్తకి మరో అమ్మాయితో ఎఫై** ఉంది అంటూ ఓ సంచలన విషయాన్ని బయట పెట్టింది. (Sneha )

Also Read: Prabhas: ప్రభాస్ తో రొమా** చేసిన ఆ హీరోయిన్ ప్రభాస్ కి సిస్టరా.. షాకింగ్ సీక్రెట్ బయటపెట్టిన ప్రభాస్ తల్లి..!

స్నేహ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా భర్తకు నాతో పెళ్లికి ముందే ఓ అమ్మాయి తో రిలేషన్ ఉంది.ఆ అమ్మాయి ప్రసన్న ఇద్దరు చాలా గాఢంగా ప్రేమించుకున్నారట.కానీ ఏమైందో ఏమో కానీ ఇద్దరి మధ్య ప్రేమ చివరిదాకా కొనసాగలేదు.అలా ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక వీరి బ్రేకప్ తర్వాత ప్రసన్న తో నేను ప్రేమలో పడ్డాను.

Sneha husband had an relation with that girl

ఇక ఆమె బ్రేకప్ చెప్పడం వల్లే ప్రసన్నకుమార్ నాకు దొరికారు. నేను ఆయన భార్యను అయ్యాను అంటూ తనతో ప్రేమలో పడకముందు తన భర్తకి ఉన్న లవర్ గురించి ఓపెన్ గా చెప్పేసింది స్నేహ. అలాగే విడాకుల వార్తలు కూడా అన్ని అవాస్తవమని,మేమిద్దరం కలిసే ఉన్నామని కూడా క్లారిటీ ఇచ్చింది.(Sneha )

Join WhatsApp