Sobhita strong counter to Samantha

Sobhita: తెలుగమ్మాయి శోభిత దూళిపాల ఈ మధ్యకాలంలో సమంత పెట్టే పోస్టులకు వెంట వెంటనే కౌంటర్లు ఇస్తూ నెట్టింట హాట్ టాపిక్ గా మారుతుంది.అయితే సమంతకి శోభిత అలా మాటకు మాట సమాధానం చెప్పడానికి ప్రధాన కారణం ఆమె వెనకుండి నాగార్జుననే ఇలాంటి కౌంటర్లు ఇప్పిస్తున్నారని ఇండస్ట్రీ నుండి టాక్ వినిపిస్తోంది.

Sobhita strong counter to Samantha

అయితే రీసెంట్ గానే సమంత తన బర్త్డే అయిపోయాక వృషభ రాశి ని ఎప్పటికి వదులుకోకూడదు అన్నట్లుగా ఒక పోస్ట్ పెట్టింది.అయితే సమంతది వృషభ రాశి అనే సంగతి అందరికీ విధితమే . అయితే సమంత మాజీ భర్త నాగచైతన్య శోభిత దూళిపాల తో రిలేషన్ లో ఉండడం వల్లే సమంత ఇలా పరోక్ష కామెంట్లు పెడుతుందని పలువురు అనుకుంటుండగా సమంత ఈ పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది. (Sobhita)

Also Read: Jr.NTR: షూటింగ్ సెట్ లోనే ఎన్టీఆర్ ని అవమానించి నటించనని వెళ్లిపోయిన స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

అయితే ఈ పోస్ట్ పెట్టిన కొద్ది రోజులకే మళ్ళీ శోభిత ధూళిపాల ఆమెకి కౌంటర్ ఇచ్చింది.ఆమె రీసెంట్గా తన సోషల్ మీడియా ఖాతాలో ఐ యాం నాట్ ఎవ్రివన్ కప్ ఆఫ్ చాయ్ అనే ఒక పోస్ట్ పెట్టింది.అంటే నేను ప్రతి ఒక్కరికి కప్ ఆఫ్ చాయ్ ని కాదు అనే అర్థం వచ్చేలా సమంత పోస్టుకి ఆమె బెదిరిపోయే కౌంటర్ అయితే ఇచ్చింది.

Sobhita strong counter to Samantha

అయితే ఇలా సమంత పెట్టిన పోస్టులకి గత కొద్ది రోజులుగా శోభిత ధూళిపాల కౌంటర్లు ఇస్తూ వస్తుంది. ఇదీనంతటికీ కారణం తెరవనక ఉండి నాగార్జుననే ఇదంతా చేస్తున్నారని తెలుస్తోంది. ఇలా కాబోయే మామ అండదండలతోనే శోభిత ధూళిపాల ఇలా రెచ్చిపోతున్నట్టు తెలుస్తోంది.(Sobhita)

Join WhatsApp