Keerthi Suresh: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించి గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందింది కీర్తి. అలానే మహానటి బయోపిక్ లో సావిత్రి పాత్రని పోషించి.. మహానటి అనే పేరుని సంపాదించుకుంది.

Soon Keerthi Suresh will get married to the star hero

ఇక ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైంది కీర్తి సురేష్. అయినప్పటికీ తన సోషల్ మీడియా ఎకౌంట్స్ ద్వారా తన ఫ్యాన్స్ కి ఎప్పటికప్పుడు ట్రీట్ ఇస్తూనే ఉంది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎంతో పద్ధతిగా కనిపించే కీర్తి సురేష్.. ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడిందట.

Also Read: Business: మిర్చి సాగుతో రూ. 1.50కోట్ల ఆదాయం.. ఈ ఎనిమిద తరగతి చదువుకున్న రైతు సక్సెస్ ని చూస్తే శభాష్ అంటారు..!

ఇక ఆ స్టార్ హీరో సైతం ఈమని గాఢంగా ప్రేమిస్తున్నాడట. ఇక త్వరలోనే వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారట. సాధారణంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నా అనంతరం ఏదో ఒక కారణం చేత విడాకులు తీసుకుంటున్నారు. ఇక కొందరు అయితే రిలేషన్షిప్ లో ఉన్నప్పుడే విడిపోతున్నారు.

Soon Keerthi Suresh will get married to the star hero

ఇక ఇందుచేతే వీరిద్దరూ తమ బంధాన్ని బలపరుచుకుని జీవితకాలం కలిసి ఉండాలని కోరుకుంటున్నారట. ఇక త్వరలోనే ఈ ముద్దుగుమ్మ ఆ స్టార్ హీరోతో మూడు ముళ్ళు వేయించుకోనుందట. ఇక ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వార్తను చూసిన ఈమె ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.(Keerthi Suresh)

Join WhatsApp