Sreeleela love with a politician's grandson

Sreeleela: తెలుగు చిత్ర సీమ పరిశ్రమలో కొంతమంది హీరోయిన్లు నటించిన మొదటి సినిమాతోనే ఫేమస్ అవుతూ ఉంటారు. అలాంటి హీరోయిన్స్ లో శ్రీలీల కూడా ఒకరు.పెళ్లి సందD సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయింది ఈ బ్యూటీ..ఇక ఈ సినిమా అంతగా హిట్ అవ్వకపోయినప్పటికి కూడా ఈ సినిమాలో శ్రీలీల ఎక్స్ప్రెషన్స్ కి చాలామంది అభిమానులు అయ్యారు.

Sreeleela love with a politician’s grandson

ఆ తర్వాత వచ్చిన ధమాకా మూవీ తో శ్రీలీల మరింత ఫేమస్ అయింది. ఈ సినిమాలో రవితేజ కంటే శ్రీలిల ఎక్స్ప్రెషన్స్ బాగుండడంతో వరుస అవకాశాలు ఈమెకు క్యూ కొట్టాయి.దాంతో శ్రీలీల టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఈ మధ్యకాలంలో శ్రీ లీల నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో ఈ హీరోయిన్ కి సినిమా ఛాన్స్ లు తగ్గిపోయినట్టు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.(Sreeleela )

Also Read: Chiranjeevi: కార్మికుల కోసం అడ్డగ్గానే అంగీకరించారు.. చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

అంతేకాదు గత కొద్ది రోజులుగా ఈ హీరోయిన్ కి సంబంధించిన ఎలాంటి సినిమా విషయాలు నెట్టింట్లో చక్కర్లు కొట్టడం లేదు.ఇక ప్రస్తుతం ఈ హీరోయిన్ చదువులో బిజీ అయిపోయినట్టు తెలుస్తోంది. ఇక శ్రీలీల ఎంబిబిఎస్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఇదంతా పక్కన పెడితే శ్రీలీల పర్సనల్ విషయం ఒకటి కన్నడ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే శ్రీలీల ఓ రాజకీయ నాయకుడి మనవడితో రిలేషన్ లో ఉందట.

Sreeleela love with a politician's grandson

వీరిద్దరూ ప్రస్తుతం ప్రేమలో ఉన్నారని,ఇక శ్రీలీల ప్రేమించే అబ్బాయి తనతో పాటు చదివే మెడికల్ స్టూడెంట్ అని తెలుస్తోంది. వీరిద్దరూ కాలేజ్ డేస్ లోనే ప్రేమలో పడ్డారని సమాచారం. ఇక శ్రీలీల ప్రేమించిన అబ్బాయికి వేలకోట్ల ఆస్తులు ఉన్నాయట. ఇక వీరి ప్రేమ కి ఇరుకుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నట్టు సమాచారం.అయితే గత కొద్దిరోజుల నుండి సినిమాల్లో ఇనాక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ ప్రియుడుతో వెకేషన్స్ కు తిరుగుతున్నట్టు కన్నడ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.(Sreeleela )

Join WhatsApp