Did Sridevi call her daughter Jhanvi by such a name

Sridevi: టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేక సంబోధన అవసరం లేదు. తన అంద చందాలతో ఎంతోమంది హృదయాలను గెలుచుకున్న శ్రీదేవి ప్రస్తుతం మన మధ్య లేకపోవడం బాధాకరం. వందల సినిమాలలో నటించి కొన్ని వందల పురస్కారాలు అందుకుంది.

Did Sridevi call her daughter Jhanvi by such a name

ఇక వారు మరణించిన అనంతరం తన కూతురు జాన్వి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక జాన్వి నటించిన తెలుగు సినిమాలు ఇప్పటివరకు రిలీజ్ కాకపోయినా ప్రస్తుతం దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్ధమయ్యింది.

Also Read: Anushka Shetty: అనుష్క నిజస్వరూపం బయటపెట్టిన మేకప్ మేన్.. డబ్బులు ఇవ్వకుండా..!!

ఇక జాన్వి చెల్లి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టలేదు. శ్రీదేవి కూతురు అనే ఒక గౌరవంతో జాన్వి పై ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు శ్రీదేవి అభిమానులు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. శ్రీదేవి ఉన్నంతకాలం తమ పిల్లలతో ఎంతో అన్యోన్యంగా ఉండేదట. అదేవిధంగా జాన్వీని శ్రీదేవి ఓ ముద్దు పేరుతో పిలిచేదట కూడా.

Did Sridevi call her daughter Jhanvi by such a name

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈమె మాట్లాడుతూ..” నేను తన రూమ్ కి లిప్స్టిక్ తీసుకోవడానికి వెళ్లి వాటిని నా పాకెట్స్ లో వేసుకుని వచ్చేస్తుంటే మా అమ్మ నా పాకెట్స్ చూపించమంటే.. నేను చూపించను అనేదాన్ని. అప్పుడు మా అమ్మ.. నా కొడకా.. అని పిలిచేది ” అంటూ వెల్లడించింది జాన్వి. ముద్దు పేరును చూసిన ప్రేక్షకులు సో క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.(Sridevi)

Join WhatsApp