Sridevi is giving the house to Boney Kapoor on rent

Sridevi: దేశం మొత్తం మెచ్చిన నటి ఈమె.. ఎంతోమంది అభిమానులతో అతిలోకసుందరి అని అనిపించుకుంది. అలా బాలనటిగా మొదలైన ఈమె సినీ ప్రస్థానం దేశం మొత్తం మెచ్చిన హీరోయిన్ వరకు సాగింది. అయితే అలాంటి శ్రీదేవి అర్ధాంతరంగా చనిపోవడం ఎంతో మంది అభిమానులను గుండెలు పగిలేలా ఏడ్చేలా చేసింది. ఈమె మరణంతో ఎంతోమంది ఇండస్ట్రీ జనాలతో పాటు సామాన్య జనాలు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.

Sridevi is giving the house to Boney Kapoor on rent

శ్రీదేవి తన అందచందాలతో నార్త్ సౌత్ రెండు ఇండస్ట్రీలను ఒక ఊపు ఊపింది. అలా శ్రీదేవి తెలుగు, తమిళ,కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వందల సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఎన్నో కోట్ల ఆస్తిపాస్తులు సంపాదించింది. అలా సంపాదించిన ఆస్తి పాస్తుల్లో లో కొన్ని ఆస్తులను భర్త పేరు మీద రాస్తే మరికొన్ని ఆస్తులను తన ఇద్దరు కూతుర్ల పేర్ల మీద రాసింది. ఇంకొన్నింటిని తన పేరు మీదే ఉంచుకుంది. (Sridevi)

Also Read: Allu Arjun: పుష్ప 2 లో పాలిటిక్స్… జనసేన కి సపోర్ట్ చేస్తూ ఫస్ట్ సాంగ్ రిలీజ్..!

అయితే తాజాగా శ్రీదేవి భర్త బోనీ కపూర్ శ్రీదేవి ఎంతో ప్రేమగా కొనుగోలు చేసిన ఒక మాన్షన్ హౌస్ ని రెంట్ కు ఇస్తున్నారట.. శ్రీదేవి చెన్నైలో ఎంతో ప్రేమగా మాన్షన్ హౌస్ ని కొనుగోలు చేసింది. అంతే కాదు శ్రీదేవి చెన్నైలో కొన్న ఫస్ట్ ఇల్లు కూడా ఇదే. అయితే అలాంటి లగ్జరీ హౌస్ ను తాజాగా బోనీకపూర్ అద్దెకి ఇస్తున్నారట. ఇక ఈ విషయాన్ని ఒక ప్రముఖ రెంటల్ సంస్థ బయట పెట్టింది. అయితే శ్రీదేవి ఎంతో ప్రేమగా కొనుక్కున్న ఆ ఇంట్లో చాలా సంవత్సరాలు ఉంది.

Sridevi is giving the house to Boney Kapoor on rent

అయితే శ్రీదేవి చనిపోయాక ఆ లగ్జరీ హౌస్ కి మళ్ళీ మెరుగులు దిద్ది ప్రస్తుతం అద్దెకు ఇవ్వాలని చూస్తున్నారట. అయితే ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్స్ రీసెంట్ గానే శ్రీదేవి పేరు మీద ఉన్న లగ్జరీ ఫ్లాట్స్ అమ్మేశారు. మళ్ళీ ఇప్పుడు శ్రీదేవి ఎంతో ప్రేమగా కొనుగోలు చేసిన లగ్జరీ హౌసుని కూడా రెంటుకు ఇస్తున్నారు.అప్పులు అంతగా ఎక్కువయ్యాయా అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Sridevi)

Join WhatsApp