Sruthi Haasan broke up with her lover

Sruthi Haasan: కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ సినిమాల్లో నటించడం కంటే ఎక్కువగా ఎఫై ద్వారానే ఫేమస్ అయింది.ఈమె ఇప్పటికే చాలామంది ఇండస్ట్రీకి సంబంధించిన వారితోపాటు కొంతమంది ఇండస్ట్రీకి పరిచయం లేని వారితో కూడా డేటిం** లో ఉన్నట్టు ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టయి.అంతేకాదు శృతిహాసన్ పర్సనల్ విషయాలు తెలిసిన కొంతమందైతే శృతిహాసన్ కూడా తండ్రిలాగే చాలామంది తో ఎఫై** నడిపించింది అని బహిరంగంగా కామెంట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.

Sruthi Haasan broke up with her lover

అయితే గత కొద్ది రోజులుగా డూడుల్ ఆర్టిస్ట్ అయినా శాంతాను హాజరికాతో ప్రేమలో ఉన్న శృతిహాసన్ తాజాగా ఆయనకు బ్రేకప్ చెప్పినట్టు సోషల్ మీడియాలో ఒక న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇక ఈ న్యూస్ చక్కర్లు కొట్టడానికి ప్రధాన కారణం ఏంటి.. వీరిద్దరి మధ్య బ్రేకప్ జరగడానికి కారణం ఆ హీరో నేనా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. (Sruthi Haasan)

Also Read: Kiara Advani: డైపర్లు మార్చే యాక్టర్ కి 150 కోట్లు ఆస్తులు.. అలా ఎలా..!

సింగర్ గా హీరోయిన్ గా సౌత్ లో ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన శృతిహాసన్ టైం దొరికినప్పుడల్లా తన బాయ్ ఫ్రెండ్ శాంతాను తో ఉన్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది.అంతే కాదు ఇద్దరు ప్రైవేట్ గా క్లోజ్ గా దిగిన ఫోటోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది.అయితే అలాంటి శృతిహాసన్ తాజాగా తన బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పినట్టు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

Sruthi Haasan broke up with her lover

అంతేకాదు వీరిద్దరికి సంబంధించిన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాల్లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. అలాగే శృతిహాసన్ తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫొటోస్ కూడా డిలీట్ చేసింది. దీంతో శృతిహాసన్ ఇండస్ట్రీలో ఉన్న ఓ హీరోతో డేటిం చేస్తోందని,అందుకే బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పిందనే వార్తలు కోలీవుడ్లో వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలియాలంటే శృతిహాసన్ క్లారిటీ ఇవ్వాల్సిందే.(Sruthi Haasan)

Join WhatsApp