Star Hero who is running rasalilas with the heroine

Star Hero: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎంతలా ఉందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు సెలబ్రిటీస్ ఈ క్యాస్టింగ్ కౌచ్ గురించి బయట పెడితే వారికి ఎక్కడ అవకాశాలు పోతాయో అని బయట పెట్టేవారు కాదు. కానీ ప్రస్తుత కాలంలో స్వయంగా నటీనటులే తాము క్యాస్టింగ్ కౌచ్ కి గురైనట్లు పది ఇంటర్వ్యూలలో చెప్పుకొస్తున్నారు.

Star Hero who is running rasalilas with the heroine

ఇక ఈ సెలబ్రిటీస్ ఇలా కామెంట్స్ చేసినప్పటికీ డైరెక్టర్ చేసేదేమీ లేక మళ్ళీ వారికి అవకాశాలు ఇస్తున్నారు. ఒకప్పుడు అయితే కాస్టింగ్ కౌచ్ గురించి బయట పెడితే అనేక గొడవలు అయ్యేవి అని ఆలోచించి బయటపెట్టేవారు కాదు. కానీ ప్రజెంట్ జనరేషన్ హీరోయిన్స్ ఆ విధంగా ఉండడం లేదు. తాము ఎదుర్కొన్న ఇబ్బందులను బయటపెడుతున్నారు.

Also Read: Health: రోగాలు దరి చేరకుండా ఉండేందుకు.. ఈ నాలుగు భాగాలపై నూనె అప్లై చేయండి..!

అయితే కొందరు హీరోయిన్లు కమిట్మెంట్ ఇస్తూ ఆఫర్ల కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కెరీర్ బాగుండాలని కొందరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇండస్ట్రీలో ఓ యంగ్ హీరోయిన్ కు స్టార్ హీరో అవకాశాలు ఇప్పిస్తానంటూ నగ్నంగా అలాంటి పనులు చేశాడట.

Star Hero who is running rasalilas with the heroine

దానికి ఆమె కూడా ఒప్పుకోవడంతో ఆ స్టార్ హీరోకు ఇద్దరూ కొడుకులు ఉన్న విషయం కూడా మర్చిపోయి క్యారవాన్‌లోనే కూతురు వయసు ఉన్న హీరోయిన్ తో ఎంజాయ్ చేస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక వారు అలా చేస్తున్న సమయంలో ప్రొడక్షన్ వారు చూసినప్పటికీ అతను పెద్ద స్టార్ హీరో కావడంతో భయపడి సైలెంట్ గా ఉన్నారట. ఇక ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతుంది. మరియా స్టార్ హీరో ఎవరు అనే విషయాలు తెలియాలంటే మరి కొంతకాలం ఆడాల్సిందే.(Star Hero)

Join WhatsApp