Star Heroines Wedding dress cost

Star Heroines : చాలామంది సెలబ్రిటీలు వారి పెళ్లిళ్లకు కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటూ ఉంటారు.ఇక వారు తమ పెళ్ళికి పెట్టుకునే ఖర్చుతో కొన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు జీవితాంతం హాయిగా బతికేయవచ్చు. అయితే బాలీవుడ్ లో ఉన్న ఈ హీరోయిన్లు వేసుకున్న పెళ్లి డ్రెస్ ల ఖరీదు ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.

Star Heroines Wedding dress cost

ఐశ్వర్య రాయ్
ఐశ్వర్య మరియు అభిషేక్ బచ్చన్ 2007లో ఒక ప్రైవేట్ వేడుకలా వివాహం చేసుకున్నారు. ఐశ్వర్య యొక్క పెళ్లి చీర. నీతా లుల్లా రూపొందించింది.ఈ సాంప్రదాయ కంజీవరం చీర బంగారు అంచులు మరియు స్వరోవ్‌స్కీ స్ఫటికాలతో అలంకరించారు. దీని ధర దాదాపు 75 లక్షల సమాచారం.
అనుష్క శర్మ
ఇటలీలో జరిగిన ఓ ప్రైవేట్ వేడుకలా భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ అనుష్క శర్మ ల పెళ్లి జరిగింది. అనుష్క శర్మ పెళ్ళిలో లేత గులాబీ రంగు లెహంగా ధరించింది.దాని ధర దాదాపు రూ. 30 లక్షలు.(Star Heroines )

Also Read: Samantha: సమంత సీక్రెట్స్ అన్నీ బయట పెడతానంటూ నాగచైతన్య బ్లాక్ మెయిల్.. ఇంతకీ ఏం చేసిందంటే..?


అలియా భట్
అలియా భట్ మరియు రణబీర్ కపూర్ ల వివాహం 202 ఏప్రిల్ 14న జరిగింది. ఇక వీరి వివాహంలో అలియా భట్ వేసుకున్న లెహంగా ధర దాదాపు 50 లక్షలని సమాచారం.
కత్రినా కైఫ్
కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ లు 2021 డిసెంబర్ 9న వివాహం చేసుకుంది. ఈ హీరోయిన్ తన పెళ్లి కోసం సబ్యసాచి రూపొందించిన క్లాసిక్ రెడ్ బ్రైడల్ లెహంగాను ఎంచుకుంది. ఈమె పెళ్లి డ్రెస్ చేతితో నేసిన మట్కా సిల్క్‌తో తయారు చేయబడింది. ఇక దీని ధర 17 లక్షలట.
కియారా అద్వానీ
కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాల పెళ్లి 2023 డిసెంబర్ 7న జరిగింది.మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన మృదువైన గులాబీ లెహంగాలో కియారా అద్వానీ మెరిసింది. ఇక దీని ధర 50 లక్షలట.

Star Heroines Wedding dress cost


కరీనా కపూర్
కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ ల పెళ్లి 2012 అక్టోబర్ 16న జరిగింది. కరీనాకపూర్ వివాహంలో కట్టుకున్న చీర ఖరీదు దాదాపు. 50 లక్షలని తెలుస్తోంది.. బంగారం మరియు కుందన్ ఆభరణాలతో అలంకరించబడిన చీరను కరీనా ధరించింది.
ప్రియాంక చోప్రా
నిక్ జోనాస్‌, ప్రియాంక చోప్రా ల పెళ్లి 2018 డిసెంబర్ 1న జరిగింది. ఇక ప్రియాంక తన పెళ్లి కి 18 లక్షల రూపాయల విలువైన ఎరుపు రంగు లెహంగాను ధరించింది..
దీపికా పదుకొనే
2018లో ఇటలీలో దీపికా పదుకొణె మరియు రణవీర్ సింగ్ ల వివాహం జరిగింది.ఇక దీపికా పదుకొనే తన పెళ్లికి 12 లక్షల రూపాయల విలువైన ఎరుపు రంగు లెహంగాను వేసుకుంది.(Star Heroines )

Join WhatsApp