Super good news for Prabhas- Anushka fans

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరో మరియు హీరోయిన్లు జత కడతారు. కానీ అందులో కొంతమంది మాత్రమే మంచి గుర్తింపు సంపాదించుకోగలరు. కొంతమంది జంటలు ఫ్యాన్స్ లో బీభత్సమైన పాపులారిటీ సంపాదించుకుంటారు. అలా సంపాదించుకున్న వారిలో ప్రభాస్ మరియు అనుష్క కూడా ఒకరు. ఎన్నో సినిమాల్లో జతకట్టిన వీధిద్దరూ ఈ మధ్యకాలంలో ఎటువంటి సినిమాలోను నటించలేదు.

Super good news for Prabhas- Anushka fans

బాహుబలి అనంతరం వీరికి కాంబినేషన్లో మరే సినిమా రాలేదు. గతంలో మిర్చి, బాహుబలి వంటి సినిమాల్లో నటించారు. ఇక ఈ సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలుగా నిలిచాయి. ప్రస్తుతం వీరి కాంబినేషన్లో ఓ సినిమా రావాలని తమ అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. కానీ ఇది మాత్రం నెరవేరేటట్లు కనిపించడం లేదు.

Also Read: Singer Pawan Kalyan: నన్ను ఆ యాంకరే చదివించారు.. ఆ యాంకర్ గొప్ప మనసును బయటపెట్టిన సింగర్ పవన్ కళ్యాణ్..!

దీనికి కారణం డైరెక్టర్లు అనుష్కకి పెద్దగా అవకాశాలు ఇవ్వకపోవడమే. సైజ్ జీరో సినిమాతో విపరీతంగా లావు అయిపోయిన స్వీటీకి ప్రస్తుత కాలంలో ఏ డైరెక్టర్ కూడా పెద్దగా అవకాశాలు ఇవ్వడం లేదు. ఇటీవల రీయంట్రీ ఇస్తూ మిస్ శెట్టి మిస్టర్ పోలి శెట్టి సినిమాలో హీరోయిన్గా నటించింది. ఇక ఈ మూవీ థియేటర్ వద్ద సూపర్ హిట్ విజయం అందుకుంది. ఇక గత కొంతకాలం నుంచి అనుష్క మరియు ప్రభాస్ కి పెళ్ళంటూ అనేక రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.

Super good news for Prabhas- Anushka fans

ఈ రూమర్స్ ని ప్రేక్షకులు సైతం విని విని విసుకుపోయారు. ఇక తాజాగా వీరిపై మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరిద్దరూ మరోసారి జతకట్టనున్నట్లు తెలుస్తుంది. వీరి జంటకి ఉన్న పాపులారిటీ చూసి ఓ డైరెక్టర్ ప్రభా సరసున అనుష్కని హీరోయిన్గా తీసుకున్నాడట. మరి ఆ డైరెక్టర్ ఎవరు అనేది తెలియకపోయినా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఈ వార్త చూసిన పలువురు.. ఇదే కనుక నిజమైతే మేము చాలా హ్యాపీ.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.(Prabhas)

Join WhatsApp