Surekha insulted Chiranjeevi

Chiranjeevi: ఆదర్శ దంపతులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పేరరొందిన చిరంజీవి,సురేఖ మధ్య కూడా గొడవలు ఉన్నాయా..ఆరోజు సూరేఖ చిరంజీవితో గొడవ పెట్టుకొని ఆయనను అవమానించి పుట్టింటికి వెళ్తాను అని బెదిరించింది నిజమేనా.. అసలు వీరిద్దరి మధ్య అంత గొడవ జరగడానికి కారణం ఏంటి అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం. సినిమా ఇండస్ట్రీ మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు హీరో హీరోయిన్లు కలిసి ఎక్కువ సినిమాల్లో నటిస్తే రూమర్స్ క్రియేట్ చేయడం అనేది ప్రతి ఒక్క నటీనటుల విషయంలో జరిగింది.

Surekha insulted Chiranjeevi

అయితే రీసెంట్ గానే బాలీవుడ్ నటి సోనాలి బింద్రే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..సినిమా ప్రమోషన్ కోసం నిర్మాతలే కొన్ని ఎఫైర్స్ సృష్టిస్తూ ఉంటారు.ఇక నాపై వచ్చిన ఎఫైర్ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. అలా ఒక సినిమా హిట్ అవ్వాలంటే హీరో హీరోయిన్ మధ్య ఏదో జరుగుతుంది అనే గుసగుస ఇండస్ట్రీలో వినిపిస్తేనే ఆ సినిమా మరింత హిట్ అవుతుంది అనేది ఇండస్ట్రీ వాళ్ళ నమ్మకమట. (Chiranjeevi )

Also Read: Pooja Hegde: పూజా హెగ్డే కి లైఫ్ ఇద్దాం అనుకుంటున్నా టిల్లు గాడు.. సంతోషంలో బుట్ట బొమ్మ ఫ్యాన్స్..!

అందుకే ఇప్పటికి కూడా ఇలాంటి రూమర్స్ చాలా క్రియేట్ చేస్తూ ఉంటారు ఇండస్ట్రీ జనాలు. అయితే అప్పట్లో కూడా చిరంజీవికి రాధా, రాధికా వంటి హీరోయిన్లతో ఎఫైర్ ఉంది అంటూ కొన్ని ప్రముఖ పత్రికలు బహిరంగంగానే రాయడంతో ఈ వార్తలు విన్న సురేఖ నా భర్త నాకేదో అన్యాయం చేస్తున్నాడు అని గ్రహించి ఓ రోజు చిరంజీవి ఇంటికి రావడంతోనే బాగా తిట్టి అవమానించిందట. ఇక ఈ విషయంలో అంజనా దేవి కలగజేసుకొని అలాంటిదేమీ ఉండదని చెప్పినా కూడా నమ్మలేదట.

Surekha insulted Chiranjeevi

అంతేకాదు మీరు ఇలాంటి పనులు చేసి ఇంకొకసారి పేపర్లో పడితే మాత్రం నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని బెదిరించిందట. ఇక చిరంజీవికి ఏం చేయాలో అర్థం కాక కొన్ని రోజులు తనతో సినిమా షూటింగ్ జరిగే ప్లేస్ కి సురేఖను కూడా వెంటబెట్టుకు వెళ్లారట.అలా అక్కడ ఉన్న వాతావరణం చూసి సురేఖ తన భర్తని తప్పుగా అర్థం చేసుకున్నానని గ్రహించి చిరంజీవికి సారీ చెప్పిందట.(Chiranjeevi )

Join WhatsApp