Tarun has three wives

Tarun: టాలీవుడ్ సీనియర్ హీరో తరుణ్.. ప్రస్తుతం ఆయన సినిమా జీవితం సాఫీగా సాగితే ఇప్పటికీ మహేష్ బాబు, రవితేజ లలాగే స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతుండేవాడు.కానీ ఆయన జీవితంలో అనుకొని సంఘటనలు ఆయనను సినిమాలకు దూరం చేశాయి. ఇక మరి కొంతమందేమో చేసిన సినిమాలు హిట్ కాకపోవడంతో ఆయనకు సినిమా అవకాశాలు రావడం లేదు అంటుంటారు. కానీ బాగా తెలిసిన వాళ్ళైతే ఆయన లవ్ ఫెయిల్యూర్ కారణంగానే ఇండస్ట్రీకి దూరమయ్యారు అంటున్నారు.

Tarun has three wives

ఇక ఈవ విషయాలన్నీ పక్కన పెడితే తరుణ్ కి ముగ్గురు భార్యలు ఉన్నారు.. అంటూ ఒక సీక్రెట్ విషయాన్ని బయటపెట్టింది తరుణ్ తల్లి రోజా రమణి.. ఆమె రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా కొడుకు ఇప్పటికే 3సార్లు పెళ్లి జరిగింది అంటూ ఒక షాకింగ్ విషయం చెప్పింది.దీంతో ఈ విషయం తెల్సిన నెటిజన్స్ అందరూ ఏంటి తరుణ్ 3 సార్లు పెళ్లి చేసుకున్నారా.. ( Tarun)

Also Read: Devi Sri Prasad: ఆ పని చేస్తూ పక్కా ఆధారాలతో దొరికిపోయిన దేవిశ్రీ ప్రసాద్.. వీడియో వైరల్..!

ఆయనకు ముగ్గురు భార్యలు ఉన్నారా అంటూ షాక్ అవుతున్నారు. అయితే అసలు నిజం ఏంటంటే..తరుణ్ నటించిన చాలా సినిమాల్లో పెళ్లి జరిగే సన్నివేశాలలో నటించారు.కానీ ఆయనకు సినిమాల్లో కంటే బయటే ఎక్కువ మంది పెళ్లిళ్లు చేశారని, ఆయన ఫోటోని బ్లర్ చేసి ఒక హీరోయిన్ పక్కన పెట్టి కొంతమంది పెళ్లి చేస్తే,వేరే అబ్బాయి ఫేస్ కి తన కొడుకు ఫేస్ పెట్టి పెళ్లిళ్లు చేసిన వాళ్ళు ఉన్నారు.ఎలా ఇప్పటికే ముగ్గురు హీరోయిన్లతో వాడికి పెళ్లి చేశారు.

 Tarun has three wives

ఇక తరుణ్ తో పెళ్లి చేసిన చాలా మంది హీరోయిన్లు ఏంటి ఆంటీ ఇలా చేశారు అని ఫోన్ చేసేవారు. ఇతరుణ్ కి క్లోజ్ ఫ్రెండ్స్ అయినా త్రిష,ప్రియమణి, శ్రీయ వంటి వాళ్ళు అయితే ఆ ఫొటోస్ చూసి నాకు ఫోన్ చేసి తెగ ఆటపట్టిస్తుండేవారు. అయితే తల్లిగా వాడికి పెళ్లి చేయడం నా బాధ్యత. కానీ వాడికి నచ్చిన అమ్మాయితోనే పెళ్లి చేస్తాను.అది లవ్ మ్యారేజ్ చేసుకున్నా పరవాలేదు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా పర్వాలేదు.కానీ వాడి మనసుకు నచ్చిన అమ్మాయి దొరికే వరకు వెయిట్ చేస్తా అంటూ రోజా రమణి తరుణ్ గురించి చెప్పుకొచ్చింది.( Tarun)

Join WhatsApp