Telugu Cinema Recent Releases

Telugu Cinema: ప్రస్తుతం మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. ఇక మన తెలుగు సినిమాలకి ఉన్న ఫాలోయింగ్ మరిఏ సినిమాకి ఉండదని చెప్పొచ్చు. సాధారణంగా ఇతర భాషల్లో తమ అభిమాని సినిమా రిలీజ్ అవుతుంది అంటే థియేటర్ కెళ్ళి సినిమా చూస్తారు.

Telugu Cinema Recent Releases

కానీ మన తెలుగు ఇండస్ట్రీలో మాత్రం తమ ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే నెల రోజులు ముందే కటౌట్లు కడుతూ హడావిడి చేస్తారు. అంతటి పాపులారిటీ కలిగినవి మన తెలుగు సినిమాలు. ఇక తమ హీరో సినిమా పోస్ట్ పోన్ అయ్యిందంటే చాలా ఫీల్ అవుతారు అభిమానులు. ఇక ప్రస్తుతం కూడా ఇదే జరిగింది.

Also Read: Prashant Verma: అమ్మ దీనమ్మ.. ప్రశాంత్ వర్మ కి పెళ్లయిపోయిందా… వైరల్ అవుతున్న ఫొటోస్..!

ఎన్నో ఆశలతో అన్ని రెడీ చేసుకున్న తమ అభిమానులకి బిగ్ షాక్ ఇచ్చారు మేకర్స్. దేవర, ఓజి, పుష్ప 2, కల్కి, గేమ్ చేంజర్ ఇలా ప్రతి ఒక్క సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. మేకర్స్ తమ రిలీజ్ డేట్ లను మార్చుకోవడంతో ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. ఇందుకు కారణం తమ హీరో సినిమా వస్తుందని తాము ఎన్నో విధాలుగా సిద్ధం చేసుకున్నారు.

Telugu cinema recent releases

కానీ ఇప్పుడు అన్ని సినిమాలని ఇలా పోస్ట్ ఫోన్ చేయడంతో చాలా హర్ట్ అయ్యారు ఫ్యాన్స్. ఇక ఈ మూవీస్ పోస్ట్ ఫోన్స్ పై ప్రేక్షకులు స్పందిస్తూ.‌.” ఇక కొన్ని రోజులు పోతే మీరు తెలుగు ఇండస్ట్రీని ఉంచేలాగా లేరు. ఒక్కడికి డెడికేషన్ లేదు. ఒక్కడు మార్చాడని ప్రతి ఒక్కడు మార్చేశాడు. ఇక వచ్చే తరంలో తెలుగు సినిమా అంటే బుక్ లో చదువుకోవాలేమో ” అంటూ ఫైర్ అవుతున్నారు. (Telugu Cinema)

Telugu cinema recent releases
Join WhatsApp