Telugu Film Directors Personal Life's

Telugu Film Directors: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు తమకి ప్రత్యేక లైఫ్ ఉన్నప్పటికీ అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటున్నారు. ఒకరికి తెలియకుండా మరొకరు ఎన్నో ఎఫైర్లు నడుపుతున్నారు. ఇక అంతా అయిపోయిన అనంతరం ఏవో సింపుల్ సింపుల్ కారణాలతో విడిపోతున్నారు. ఇక మన చిత్ర పరిశ్రమలో ఈ వార్తలైతే రోజుకొకటి వినిపిస్తుందని చెప్పవచ్చు. ఇక వ‌రీ గురించి పూర్తిగా తెలియకపోయినా వారు ఊహించుకునే అమ్మాయితో రిలేషన్ కలిపేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటారు. ఇక అలా అసభ్య ప్రచారాలు జరిగిన స్టార్ హీరోయిన్లు మరియు డైరెక్టర్ల గురించి ప్రస్తుతం ఓ లుక్కేద్దాం.

Telugu Film Directors Personal Life’s

1. Puri Jagannath: ఈయన మన తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు అందించాడు. ఇక పూరి జగన్నాథ్ ” పోకిరి ” మూవీ సమయంలో ఇలియానాతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కొన్ని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. పోకిరి సినిమా భారీ హిట్ అవడంతో పూరి పై ఘాటు ప్రేమను వలకబోసేదంటూ గతంలో ఎన్నో వార్తలు వినిపించాయి.

2. Boyapati Srinu: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న బోయపాటి శ్రీను పై కూడా కొన్ని అసభ్య ప్రచారాలు జరిగాయి. ఇక ఈయన ప్రవీణ తో సీక్రెట్ రిలేషన్ నడుపుతున్నాడు అంటూ గతంలో అనేక ప్రచారాలు జరిగాయి.

Also Read: Apples: యాపిల్స్ ని ఎక్కువగా తినవచ్చా? తింటే ఏమవుతుంది?

3. Trivikram Srinivas: మాటల మాంత్రికుడిగా పేరుపొందిన త్రివిక్రమ్ శ్రీనివాస్ పై కూడా కొన్ని రూమర్స్ వినిపించాయి. ఈయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన జల్సా మూవీ హీరోయిన్ కి ఫ్రెండ్ గా నటించిన పార్వతి తో త్రివిక్రమ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అప్పట్లో పుకార్లు షికారు చేశాయి. ఇక అనంతరం పూజ హెడే కూడా రిలేషన్ పెట్టుకున్నాడ అంటూ అనేక వార్తలు వినిపించాయి.

4. Vivi Vinayak: ఎన్నో బ్లాక్బస్టర్లు టాలీవుడ్ కి అందించిన వివి వినాయక్.. చెన్నకేశవ మూవీ టైంలో శ్రియాతో ఈయన అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అప్పట్లో అనేక వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇక శ్రేయ కి పెళ్లయిపోవడంతో ఈ వార్తలకి చెక్ పడింది.

5. Srinu Whitela: గతంలో ఎన్నో సినిమాలు చేసిన ఈ డైరెక్టర్ ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఇక శ్రీను వైట్ల కూడా గతంలో లావణ్య త్రిపార్టీతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు అనేక రూమర్స్ వినిపించాయి. ఇక ప్రస్తుతం లావణ్య మెగా ఇంటికి కోడలు అవ్వడంతో ఈ రూమర్స్ ఆగాయి.

ఇలా స్టార్ హీరోయిన్స్ తో స్టార్ డైరెక్టర్లకి అక్రమ సంబంధం పెడుతూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో వార్త వైరల్ చేస్తూనే ఉంటున్నారు ట్రోలర్స్.(Telugu Film Directors)

Telugu Film Directors' Personal Lives
Join WhatsApp