That night Uday Kiran committed suicide.. but who stopped it

Uday Kiran: టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే అంటే ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించిన ఉదయ్ కిరణ్ గురించి అందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం ఆయన మన ముందు బతికి లేక పోయినప్పటికీ ఆయన సినిమాల రూపంలో ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ బతికే ఉంటారు. అయితే అలాంటి స్టార్ హీరో దివంగత నటుడు ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకొని మరణించారు.

That night Uday Kiran committed suicide.. but who stopped it

అయితే అంతకుముందే ఆయన సూసైడ్ చేసుకోని చనిపోవాలి అనుకున్నారట కానీ ఆయన సూసైడ్ ని ఆపింది ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. నటుడు ఉదయ్ కిరణ్ చిత్రం, మనసంతా నువ్వే, నువ్వు నేను, నువ్వు లేక నేను లేను వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. అయితే చిన్న వయసులోనే బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన ఈ హీరో చిన్న వయసులోనే ఎంతో స్టార్డం ని చూసారు.ఈయన ఎదుగుదలని కొంతమంది ఇండస్ట్రీలో ఉన్న హీరోలు కూడా ఓర్వలేదట.(Uday Kiran)

Also Read: Dhanush: ఆ ఒకే ఒక్క సీన్ కోసం ఏకంగా అంత కష్టపడ్డ ధనుష్.. హ్యాట్సాఫ్ అంటున్న ఫ్యాన్స్..!

ఇక ఈయన మొదటి సినిమా డైరెక్టర్ తేజ, ఆర్ పి పట్నాయక్,డైరెక్టర్ విఎన్ ఆదిత్య వంటి వాళ్ళు ఈయనని సూసైడ్ చేసుకునే ఆలోచన నుండి తప్పించారట. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ విఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. ఉదయ్ కిరణ్ ఓ మంచి నటుడు. ఆయన ఎంతోమంచి స్టార్డం ని చిన్న ఏజ్ లోనే చూశారు.కానీ ఆయన చేసిన సినిమాలు కొన్ని అట్టర్ ప్లాఫ్ అవడం అలాగే పర్సనల్ లైఫ్ లో కూడా కొన్ని ఇబ్బందులు ఉండడం కారణంగా చాలాసార్లు ఆయన సూసైడ్ చేసుకోవాలని భావించారు.

That night Uday Kiran committed suicide.. but who stopped it

కానీ ఆయనకు వచ్చిన సూసైడ్ ఆలోచనలని మేము పసిగట్టి ఆయన్ని సూసైడ్ ఆలోచనల నుండి తప్పించాం. భవిష్యత్తు గురించి ఎంతో చెప్పాం.కానీ అప్పుడు విన్నట్టే విని ఆ తర్వాత మా మాటల్ని వదిలేశాడు. అలా సూసైడ్ చేసుకొని మరణించారు.అయితే ఆయనకు వచ్చిన స్టార్డం ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఆయనకి అంతగా తెలియదు. అందుకే అలాంటి నిర్ణయం తీసుకొని ఈ లోకంలోనే లేకుండా పోయారు అంటూ డైరెక్టర్ వి ఎన్ ఆదిత్య మాట్లాడారు.

Join WhatsApp